ప్రియుడికి బ్రేకప్ చెప్పిన శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టి

Webdunia
బుధవారం, 27 జులై 2022 (22:19 IST)
Shamita Shetty
బాలీవుడ్ హీరోయిన్, బిగ్‌బాస్ ఓటీటీ ఫేమ్, శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టి ప్రియుడికి గుడ్‌బై చెప్పింది. షమితా శెట్టి బ్రేకప్ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 43 ఏళ్ల వయసులో మరోసారి బ్రేకప్ కావడం బాలీవుడ్ వర్గాల్లోను ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.  
 
బిగ్‌బాస్ ఓటీటీ షోలో వారి ప్రేమాయణం మొదలైంది. ఈ షోలో రాకేష్ బాపట్‌, షమితా శెట్టి మధ్య బాండింగ్ ఏర్పడింది. అయితే బిగ్‌బాస్ ఓటీటీ షోలో రాకేష్‌, షమితా శెట్టి, సింగర్ నేహా భాసిన్ మధ్య ట్రాయంగిల్ లవ్ స్టోరి జరిగింది. నేహాతో తన ప్రేమ విషయాన్ని షమితా పంచుకోవడం ఓ ట్విస్టుగా మారింది.  
 
బిగ్‌బాస్ ఓటీటీ షో రంజుగా, వివాదాల మధ్య కొనసాగుతుండగా.. షమితా శెట్టికి రాకేష్ తన లవ్ ప్రపోజల్‌ను తెలిపాడు. బిగ్‌బాస్ షో సాక్షిగా ప్రేమ చిగురించింది. బిగ్‌బాస్ ఓటీటీ తర్వాత లవ్ అఫైర్ జోరుగా కొనసాగుతుండగానే.. షమితా బిగ్‌బాస్ సీజన్ 15లోకి అడుగుపెట్టింది. 
 
షమితాకు బయట నుంచి రాకేష్ మద్దతు తెలుపుతున్న సమయంలో.. ఆయనకు కూడా షోలో వైల్డ్ కార్డు ఎంట్రీ లభించింది. అయితే షోలో ఉండగా కిడ్నీ పెయిన్ కారణంగా రాకేష్ ఎక్కువ రోజులు ఉండకుండానే బయటకు వచ్చాడు.
 
అయితే 2022లో షమితా, రాకేష్ బాపట్ విడిపోయారనే రూమర్లు వైరల్ అయ్యాయి. అయితే వాటిని షమితా ఖండించింది. అయితే తాజాగా రాకేష్ బాపట్‌ తాను విడిపోయాం అని స్పష్టం చేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు ప్రాణాలు

జూలై 2027 గోదావరి పుష్కరాలు.. ముందుగానే పోలవరం పూర్తికి శరవేగంగా పనులు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి అభినవ కృష్ణదేవరాయ బిరుదు ప్రదానం (video)

స్క్రబ్ టైఫస్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్- జీజీహెచ్‌లో ఇద్దరు మహిళలు మృతి

Roasted Cockroach: విశాఖపట్నం హోటల్‌లో దారుణం- చికెన్ నూడుల్స్‌లో బొద్దింక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments