Webdunia - Bharat's app for daily news and videos

Install App

జవాన్ ప్రమోషన్ కోసం సోషల్ మీడియాను ఉపయోగించుకున్న షారూక్ ఖాన్‌

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (16:29 IST)
Shah Rukh Khan
బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్‌కి అంత‌ర్జాతీయంగా ఉన్న అభిమానుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ఏడాది ‘పఠాన్’ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి హిస్ట‌రీ క్రియేట్ చేశారాయ‌న‌. అంత పెద్ద స్టార్ అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియా ద్వారా ఆయ‌నెప్పుడు త‌న అభిమానుల‌తో చాలా స‌న్నిహితంగా ఉంటుంటారు. ప్ర‌తీ నెల #AskSRK అనే పేరుతో ఆయ‌న ఫ్యాన్స్‌తో మాట్లాడుతుంటారు. వాళ్లు అడిగే ప్ర‌శ్న‌కు ఆయ‌న చ‌మ‌త్కారంగా స‌మాధానం చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో జూన్‌లో ఆయ‌న మ‌రోసారి #AskSRK సెష‌న్‌లో పాల్గొన్నారు. 
 
ఈ సాయంత్రం మీ ప్లానింగ్ ఏంటి? అని ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు షారూక్ స‌మాధానం ఇస్తూ ‘అట్లీతో కలిసి ‘జవాన్’ సినిమాను చూడాలనుకుంటున్నాను’ అన్నారు. 
 
ప్రస్తుతం మీరు డంకీ, జవాన్ సినిమాలు చేస్తున్నారు. వీటిలో మీకు ఛాలెంజింగ్‌గా అనిపించిన సినిమా ఏది? అని అడిగితే.. జ‌వాన్ అని అందుకు కార‌ణం అందులో యాక్ష‌న్ స‌న్నివేశాలు ఎక్కువ‌గా ఉండ‌ట‌మేన‌ని అన్నారు. 
 
ఓ అభిమాని షారూక్ ఖాన్‌తో ‘జవాన్’ నుంచి ఓ ఫొటోను అయినా చూపించాలని రిక్వెస్ట్ చేయగా.. ‘తప్పకుండా సెప్టెంబర్ 7న కలుద్దాం’ అని సమాధానం చెప్పారు షారూక్. 
 
‘జవాన్’లో విలన్‌గా న‌టించిన విజ‌య్ సేతుప‌తితో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి ఓ అభిమాని అడిగిన‌ప్పుడు ‘విజయ్ సేతుపతి అద్భుతమైన నటుడు. నేనెంతో అభిమానించే నటుడు. జవాన్‌లో అత‌నితో న‌టించ‌టం ఓ కూల్ ఎక్స్‌పీరియెన్స్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త నాలుకను కొరికేసిన భార్య... ఎందుకో తెలుసా?

Viral Post from NTR Trust: ఆరోగ్య సమస్యలను తగ్గించే ఆహార పదార్థాల జాబితా

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ ప్రియుడుని 20 సార్లు కత్తితో పొడిచిన భర్త!!

స్వర్ణదేవాలయంలో మంత్రి నారా లోకేశ్ దంపతుల ప్రార్థనలు

అమెరికాలో మిస్సైన తెలుగు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. కారణం అదే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments