Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌత్ సినిమా ఓ అద్బుతం.. : షారుక్ ఖాన్

ఠాగూర్
సోమవారం, 12 ఆగస్టు 2024 (14:15 IST)
లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో దర్శకుడు జియోనా ఎ. నజారోతో సౌత్ ఇండియన్ సినిమాపై తన ఆలోచనలను బాలీవుడ్ అగ్ర నటుడు షారూక్ ఖాన్ షేర్ చేసుకున్నారు. సినిమాటిక్ విజన్, టెక్నికల్ విషయాలలో సౌత్ సినిమా ఓ అద్భుతమని కొనియాడారు. 
 
మలయాళ సినిమా, తెలుగు సినిమా, తమిళ సినిమా, వారు మన దేశంలోని గొప్ప సూపర్‌స్టార్‌లను కలిగి ఉన్నారన్నారు. ఇటీవల 'జవాన్', 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి'తో సహా కొన్ని భారీ హిట్‌లు దక్షణాది వారి సత్తా చాటి చెప్పిన సినిమాలుగా నిలిచాయన్నారు. గతంలో మణిరత్నం "దిల్ సే''లో పనిచేసిన తర్వాత సౌత్ జానర్‌లో సినిమాలు పనిచేయాలనే కోరిక పెరిగిందని షారుక్ ఖాన్ వెల్లడించారు.
 
కేవలం సౌత్ ఇండియన్ డైరెక్టర్‌ని సినిమా తీయడమే కాదు. ప్రతి ప్రాంతంలో ప్రతి వ్యక్తికి ఒక కథ చెప్పడంలో విభిన్నమైన టెక్నిక్‌ను కలిగి ఉంటారన్నారు. ఇక సౌత్  ప్రేక్షకులు సైతం తమ హీరోలను ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడతారు. సినిమాను ప్రేమిస్తారని.. ఓ నటుడిగా అలాంటి వాటిని తాను చూసి ఆస్వాదిస్తానని షారూక్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments