Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ జబ్బుతో ఇబ్బంది పడ్డానంటున్న స్నేహా ఉల్లాల్...

స్నేహా ఉల్లాల్ అనగానే ఐశ్వర్యా రాయ్ గుర్తుకు వచ్చేస్తుంది. ఎందుకంటే అవే మొక్కట్లతో ఇండస్ట్రీకి పరిచయమైన నటి స్నేహా ఉల్లాల్. ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రంతో తెలుగు తెరపై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి కొంతకాలంగా తెరకు దూరమైపోయింది. ఇలా ఇండస్ట్రీకి

Webdunia
బుధవారం, 24 మే 2017 (19:04 IST)
స్నేహా ఉల్లాల్ అనగానే ఐశ్వర్యా రాయ్ గుర్తుకు వచ్చేస్తుంది. ఎందుకంటే అవే మొక్కట్లతో ఇండస్ట్రీకి పరిచయమైన నటి స్నేహా ఉల్లాల్. ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రంతో తెలుగు తెరపై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి కొంతకాలంగా తెరకు దూరమైపోయింది. ఇలా ఇండస్ట్రీకి దూరం కాగానే ఆమెది ఐరెన్ లెగ్ అనో... లేదంటే పారితోషికం ఎక్కువ డిమాండ్ చేసిందనో వార్తలు వచ్చేస్తుంటాయి. 
 
కానీ తాజాగా స్నేహా ఉల్లాల్ తెలియని వ్యాధితో సతమతమైనట్లు ట్వీట్ చేసింది. తనకు రక్త సంబంధిత వ్యాధి ఒకటి తగులుకుందనీ, దాని పేరు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పుకుంది. ఈ వ్యాధి కారణంగా తను కనీసం 30 నిమిషాల పాటు కూడా నిలబడలేని స్థితికి వచ్చినట్లు చెప్పింది. అందువల్ల కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరమైనట్లు చెప్పింది. ఇక ఇప్పుడు అంతా నయమైందంటున్న ఈ భామకు ఇండస్ట్రీలో చాన్సులు వస్తాయో లేదోనన్నది ప్రశ్నార్థకమే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం