Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ విప్పి చూపేందుకు సిద్ధమైన పాయల్ రాజ్‌పుత్... ఆర్‌డీఎక్స్ ప్రారంభం

Webdunia
ఆదివారం, 31 మార్చి 2019 (14:17 IST)
'ఆర్ఎక్స్ 100' చిత్రంతో టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రంలో ఈ అమ్మడు నెగెటివ్ పాత్రలో నటించి అదరగొట్టింది. పైగా, అందాలను విచ్చలవిడిగా ఆరబోసి... యువత పిచ్చెక్కిపోయేలా చేసింది. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో అటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అలాగే, హీరోయిన్‌గా పాయల్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. 
 
ఆ తర్వాత ఈ అమ్మడు తన కెరియ‌ర్‌లో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇటు తెలుగు, అటు త‌మిళ సినిమాల‌ని సెల‌క్టివ్‌గా ఎంపిక చేసుకుంటుంది. "డిస్కోరాజా" చిత్రంలో మాస్ మహారాజ్ ర‌వితేజ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించ‌నున్న ఈ అమ్మ‌డు వెంకీ మామ‌లో వెంక‌టేష్‌తో జోడీ క‌ట్టింది. 
 
ఇక ఇప్పుడు పాయ‌ల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్క‌నున్న "ఆర్‌డీఎక్స్" చిత్రం గ్రాండ్‌గా లాంచ్ అయింది. శంక‌ర్ భాను ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్క‌నున్న ఈ చిత్రానికి ర‌థన్ మ్యూజిక్ అందించ‌నున్నారు. సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, హ్యాపీ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌పై పలు కేసులు.. ఫిర్యాదు చేసింది ఎవరో తెలుసా?

Talliki Vandanam: తల్లికి వందనంతో ఆరు కీలక సంక్షేమ పథకాలు అమలు.. నారా లోకేష్

Chandrababu: మార్చి 5,6 తేదీలలో మరోసారి ఢిల్లీకి చంద్రబాబు నాయుడు

బంగారు నిధుల కోసం 14 యేళ్ల బాలికను నరబలికి సిద్ధం చేశారు (Video)

Leopard: అలిపిరి నడకదారిపై కనిపించిన చిరుతపులి -భయాందోళనలో భక్తులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments