Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

దేవీ
సోమవారం, 14 జులై 2025 (13:29 IST)
Saroja Devi
వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో సీనియర్ నటి సరోజా దేవి (87)  మరణించినట్లు తెలుస్తోంది.  ప్రాంతీయ సినిమాల్లో విస్తృత సేవలందించిన ప్రముఖ నటి బి సరోజా దేవి సోమవారం (జూలై 14, 2025) 87  కన్నుమూశారు. బెంగళూరులో తుది శ్వాస విడిచారు. 
 
హైదరాబాద్ లో నిన్న(జూలై 13) తెలుగు లెజెండరీ నటుడు కోట శ్రీనివాస రావు మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోకముందే.. సీనియర్ నటి బి.సరోజాదేవి కన్నుమూసిన వార్త సినీ అభిమానులను కలచివేస్తుంది. ఆమె దాదాపు 200 సినిమాల్లో నటించారు.  కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నటించారు. 

1938 జనవరి 7న జన్మించారు. 1955లో ‘మహాకవి కాళిదాసు’ చిత్రంతో ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. బడిపంతులు, భూకైలాస్‌, సీతారామ కల్యాణం, కష్టసుఖాలు, జగదేకవీరుని కథ, ఇంటికి దీపం ఇల్లాలే, పవిత్ర ప్రేమ, శ్రీకృష్ణార్జున యుద్ధము, దానవీర శూర కర్ణ, ఆత్మబలం  తదితర చిత్రాల్లలో తనదైన శైలిని ఏర్పరుచుకున్నారు. ఆమెను పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలతో భారత ప్రభుత్వం సత్కరించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments