సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తోన్న సెల్ఫిష్

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (17:47 IST)
Ashish Reddy
తొలి చిత్రం 'రౌడీ బాయ్స్'తో ఆకట్టుకున్న యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, నూతన దర్శకుడు కాశీ విశాల్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ , ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ ల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సెల్ఫిష్’ తో వస్తున్నాడు.  
 
ఆశిష్ మాస్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. ఫస్ట్  సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో  తన నిర్లక్ష్య వైఖరిని చూపించడం గమనించవచ్చు. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన దిల్ ఖుష్  పాటను మే 1వ తేదీన ఆశిష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు.  పోస్టర్‌లో ఫ్యాషన్, స్పోర్టింగ్ షేడ్స్‌లో కనిపిస్తున్నాడు. ఇందులో ఆశిష్ సెల్ఫిష్ ఓల్డ్ సిటీ వ్యక్తిగా కనిపిస్తాడు. అతను జీవితంలోని తీపిని మాత్రమే కోరుకుంటాడు.
 
ఈ చిత్రంలో ఆశిష్ సరసన ఇవానా కథానాయిక గా నటిస్తోంది. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, ఎస్ మణికంధన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి చంద్రబోస్ లిరిక్ రైటర్‌. ప్రవీణ్ పూడి ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.
సెల్ఫిష్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహేతర సంబంధాలు: పోటీపడుతున్న కాంచీపురం-బెంగళూరు

Gold: ఆరు బంగారు బిస్కెట్లను అక్కడ దాచి స్మగ్లింగ్ చేసిన మహిళ.. చివరికి?

కావేరి బస్సు బైకును ఢీకొట్టలేదు.. అంతకుముందే అంతా జరిగిపోయింది.. కొత్త కోణం వెల్లడి

హైదరాబాద్-గుంటూరు ట్రావెల్స్ బస్సు బోల్తా, ఆరుగురికి తీవ్ర గాయాలు

జనం బాట పాదయాత్ర ప్రారంభించిన రోజే.. కవిత, భర్త అనిల్‌లపై భూ కబ్జా ఆరోపణలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments