Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ లుక్ అదిరింది.. బాహుబలి కోసం బరువు పెరిగాడు.. సాహో కోసం తగ్గాడు..

బాహుబలి సినిమాతో ప్రపంచ అభిమానులకు చేరువైన ప్రభాస్.. సాహో సినిమా ద్వారా ప్రేక్షకులను మరింత చేరువయ్యేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే బాహుబలి కోసం బరువు పెరిగిన ప్రభాస్.. ఏకంగా సాహో కోసం యమా స్ల

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (17:05 IST)
బాహుబలి సినిమాతో ప్రపంచ అభిమానులకు చేరువైన ప్రభాస్.. సాహో సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే బాహుబలి కోసం బరువు పెరిగిన ప్రభాస్.. ఏకంగా సాహో కోసం యమా స్లిమ్‌గా మారిపోయారు. జక్కన్న, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన‌ బాహుబలి బిగినింగ్, కన్‌క్లూజన్‌ల కోసం బ‌రువును పెంచేసి, హెయిర్‌స్టైల్ కూడా మార్చేసిన డార్లింగ్.. సాహో షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అయిపోతున్నాడు. 
 
ఇందుకోసం బరువు తగ్గడమే కాకుండా హెయిర్ స్టైల్ కూడా మార్చేశాడు. ఈ సందర్భంగా హెయిర్‌స్టైలిష్ ఆలిమ్ హకిమ్‌ను ప్రభాస్ కలిశాడు. ఆలిమ్.. ప్ర‌భాస్‌తో ఓ ఫొటో దిగి సోష‌ల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ ఫోటోలో డార్లింగ్‌ను చూసినవారంతా షాక్ అవుతున్నారు. స్లిమ్‌గా తయారైన ప్రభాస్ తప్పకుండా సాహోతో రికార్డులను బద్ధలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. 
 
బాహుబ‌లి త‌రువాత ప్ర‌భాస్ క‌నిపిస్తోన్న ఈ కొత్త లుక్‌ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ‘సాహో’లో ప్ర‌భాస్ లుక్ ఇదే అంటూ బాహుబలి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ సాహో చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ కోసం వేట జరుగుతోంది. కత్రినా లేదా అనుష్క శెట్టి ప్రభాస్ సరసన నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments