Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రుతిమించిన శృంగారం వుంటేనే చూస్తారా!

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (17:05 IST)
Stret lights sean
చూస్తూ నేర్చుకుంటుంది. వేడెక్కితే చ‌ల్లార్చుకుంటుంది. బాగా కావాల‌నుకుంటే ఎవ‌డినో చూసుకుంటుంది. అంటూ ఆ సినిమా గురించి యాంక‌ర్ చెబుతుంది. ఆ త‌ర్వాత మ‌రో సీన్‌లో, క‌ట్టిన బ‌ట్ట క‌ట్ట‌లేను. రోజూ ఒక‌డితో ప‌డుకోలేను.. అంటూ మ‌రో వ్య‌క్తితో ఎంజాయ్ చేస్తూ సాగే శృంగార స‌న్నివేశం వుంటుంది. ఇలా ప‌లు స‌న్నివేశాలు ఆ సినిమా అంతా నిండిపోయింది. టీజ‌ర్ చూస్తేనే ఇలా వుందంటే సినిమా చూస్తే ఎలా వుంటుందో. అస‌లు దీనికి సెన్సార్ ఇస్తారా, అనే అనుమానం ఎవ‌రికైనా వుంటుంది.  స్ట్రీట్ లైట్ అనే సినిమాట్రైలర్ అండ్ లిరికల్ వీడియో సాంగ్ చూశాక ఎవ‌రికైనా ఇలాగే అనిపిస్తుంది. కానీ ప్ర‌ముఖ నిర్మాత తుమ్మ‌ల రామ‌స‌త్య‌నారాయ‌ణ‌కు మాత్రం ఇది పాన్ ఇండియా మూవీగా అనిపించింది. ఇలాంటి సినిమాలు రావాలి. సినిమా ఎవ‌రినీ ఉద్ద‌రించ‌డానికి తీయ‌డంలేదు. మ‌న‌ల్ని మ‌నం ఉద్ద‌రించుకోవాల‌ని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇది బుధ‌వారం ఛాంబ‌ర్‌లో స్ట్రీట్ లైట్ ట్రైలర్ ఆవిష్క‌ర‌ణ‌లో జ‌రిగింది.
 
Stret lights sean2
అనంతరం ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ఘాటుగానే స్పందించారు. సాంగ్ చూసాం. చాలా బాగుంది. రామ సత్యనారాయణ పాన్ ఇండియా అంటున్నారు. ఇది హాలీవుడ్ కు వెళ్లినా బాగుంటుందేమో అని నా అభిప్రాయం. నిర్మాత శ్రీనివాస్ మంచి థాట్స్ తో ఈ సినిమా తీశారు.. కానీ సెన్సార్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మరి. ఇక ఈ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను మించిపోయారు అని చెప్పాలి. అస‌లు సినిమా అనేది ప‌దిమందికి ఉప‌యోగ‌ప‌డేలా వుండాలి. శృంగారం చూపించ‌వ‌చ్చు. కానీ మితిమీర‌కూడ‌దు.  ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు క‌సివుంటే మంచి సినిమా తీసి చూపించాలి. ఇలాంటి సినిమాలు తీసి థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌కూడ‌దు. ఓటీటీలో విడుద‌ల చేయండి. ఏదిఏమైనా స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే సినిమాలు చేయాలి. ఇలాంటి సినిమాలు కాదంటూ అంద‌రికీ చుర‌క వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments