Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినోద రంగాన్ని శాసిస్తున్న సూపర్‌స్టార్లు స్వలింగ సంపర్కులే : మహికా శర్మ

బాలీవుడ్ హీరోయిన్ మహికా శర్మ సంచలన వ్యాఖ్యలు చేసింది. అదీకూడా బాలీవుడ్ హీరోలపైనే. వినోద రంగాన్ని శాసిస్తున్న సూపర్‌స్టార్లలో చాలా మంది స్వలింగ సంపర్కులేనని వ్యాఖ్యానించింది. కొంత‌మంది సూప‌ర్‌స్టార్లు

Webdunia
గురువారం, 12 జులై 2018 (15:33 IST)
బాలీవుడ్ హీరోయిన్ మహికా శర్మ సంచలన వ్యాఖ్యలు చేసింది. అదీకూడా బాలీవుడ్ హీరోలపైనే. వినోద రంగాన్ని శాసిస్తున్న సూపర్‌స్టార్లలో చాలా మంది స్వలింగ సంపర్కులేనని వ్యాఖ్యానించింది. కొంత‌మంది సూప‌ర్‌స్టార్లు అప్పుడ‌ప్పుడు ఈ త‌ర‌హా శృంగారానికి ఇష్ట‌ప‌డ‌తార‌ని వ్యాఖ్యానించింది.
 
దేశంలో స్వలింగ సంపర్కంపై ఉన్న నిషేధం ఎత్తి వేయాలని అంటే ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న 377 సెక్ష‌న్‌ను ర‌ద్దు చేసి స్వ‌లింగ సంప‌ర్కానికి ఆమోదం క‌ల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో మహికా శర్మ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 
 
'దేశంలో అత్యాచారాల‌కు పాల్ప‌డేవారికి, హంతకుల‌కు కూడా కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. కానీ, స్వ‌లింగ సంప‌ర్కుల‌కు మాత్రం లేదు. నిజానికి వారు చాలా మంచివారు. వారిలోనే సృజ‌నాత్మ‌కత ఎక్కువ‌గా ఉంటుంది. నాకు స్వ‌లింగ సంప‌ర్కులైన స్నేహితులు ఉన్నారు. ముంబైలో ఉన్న సినీ న‌టులు, సూప‌ర్ స్టార్లు హోమో సెక్స్‌ను ఇష్ట‌ప‌డ‌తారు. అందులో త‌ప్పేం లేదు. స్వ‌లింగ సంప‌ర్కుల‌కు కూడా స్వేచ్ఛ ల‌భించేలా, వారినీ స‌మాజం ఆమోదించేలా కృషిచేయాల'ని మ‌హిక అభిప్రాయ‌ప‌డింది. ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు బాలీవుడ్‌లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం