కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సెకండ్ సింగిల్ హే జింగిలి..రాబోతుంది

దేవి
సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (10:33 IST)
Dilruba second song poster
హీరో కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్ జంటగా నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా". ఈ రోజు "దిల్ రూబా" సెకండ్ సింగిల్ 'హే జింగిలి..' రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 18న సాయంత్రం 5.01 నిమిషాలకు 'హే జింగిలి..' లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన 'అగ్గిపుల్లె..' పాటకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. "క" మూవీ తర్వాత హీరో కిరణ్ అబ్బవరం, మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ కాంబోలో "దిల్ రూబా" మరో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ కాబోతోంది.
 
ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. "దిల్ రూబా" సినిమా మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 
 
టెక్నికల్ టీమ్.. జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్) & దుడ్డి శ్రీను, ప్రవీణ్.కేఎల్, డానియేల్ విశ్వాస్, మ్యూజిక్ - సామ్ సీఎస్, నిర్మాతలు - రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి,సారెగమ, రచన, దర్శకత్వం - విశ్వ కరుణ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments