Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు ఫ్యామిలీ ఆశీస్సుల కోసమేనా...?! సయేషా వీణ డ్యాన్స్

మెగా ఫ్యామిలీ ఆశీస్సుల కోసం చాలామంది నటీమణులు తాపత్రయపడుతుంటారు. ఇటీవలే నటి సయేషా.. చిరంజీవి చేసిన వీణ డాన్స్‌ను సైమా అవార్డుల్లో చేసింది. అక్కడ వున్న అల్లు అర్జున్‌ అండ్‌ టీమ్‌ తెగ ఎంజాయ్‌ చేశారు. అఖిల్‌.. సినిమాలో అఖిల్‌ సరసన నటించిన దిలీప్‌ కుమార్

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (19:09 IST)
మెగా ఫ్యామిలీ ఆశీస్సుల కోసం చాలామంది నటీమణులు తాపత్రయపడుతుంటారు. ఇటీవలే నటి సయేషా.. చిరంజీవి చేసిన వీణ డాన్స్‌ను సైమా అవార్డుల్లో చేసింది. అక్కడ వున్న అల్లు అర్జున్‌ అండ్‌ టీమ్‌ తెగ ఎంజాయ్‌ చేశారు. అఖిల్‌.. సినిమాలో అఖిల్‌ సరసన నటించిన దిలీప్‌ కుమార్‌ వారసత్వాన్ని అందిపుచ్చుకొని సయేషా తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం ఇద్దరికీ డిజాస్టరే. 
 
ఆ తర్వాత హిందీలో 'శివాయ్‌' అనే సినిమా చేయడానికి సిద్ధమైంది. షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఆ సినిమా తర్వాత సైమా అవార్డుల్లో ఆమెకు అవకాశం వచ్చింది. ఇప్పుడు తెలుగులో చేయడానికి ప్రయత్నాలు చేస్తుందని తెలిసింది. డాన్స్‌ బాగా వచ్చు కనుక నటన ఈజీగా చేసేయవచ్చని ఆశిస్తోంది. ఇప్పటికే పలువురు దర్శకుల్ని కలిసినట్లు తెలుస్తోంది. ఎప్పుడో షడెన్‌గా.. మెగా కాంపౌండ్‌ హీరోలతో తెలుగులో మరలా ప్రత్యక్షమవుతుందేమో చూడాలి. అల్లు శిరీష్‌ పక్కన నటించే ఛాన్స్‌ లేకపోలేదని.. సినీవర్గాలు తెలియజేస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments