Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక‌పై విసుగుకు గుడ్‌బై చెప్పండి వ‌చ్చేస్తుంది బిగ్‌బాస్ సీజ‌న్ 5

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (18:44 IST)
Nag with Gun
ఇక‌నుంచి బోర్‌కు గుడ్‌బై చెప్పండి. వ‌చ్చేస్తుంది బిగ్‌బాస్ సీజ‌న్ 5 అంటూ నాగార్జున ఓ ప్రోమో విడుద‌ల చేశారు. ఆస‌క్తిగా సాగిన ఆ ప్రోమోలో - నిద్ర‌మ‌త్తు పోయేదెప్పుడో, హుషారు పుట్టేదెప్పుడో అంటూ పాట సాగుతుంది. 1,23, సెక‌న్ల లెక్క‌, నిముషం కూడా జ‌ర‌గ‌దు అంటూ పిల్ల‌ల్ని, పెద్ద‌ల్ని బోర్‌గా ఫీల‌య్యే షాట్స్‌ను చూపించారు. ఆ వెంట‌నే అన్న అడుగేస్తే మాస్‌.. అన్న‌ట్లు నాగార్జున రాక‌తో ఒక్క‌సారిగా అంద‌రిలో హుషారు వ‌చ్చేస్తుంది. గ‌న్‌తో పేల్చి ఎల‌ర్ట్ చేస్తారు. ఇక బోర్‌డ‌మ్‌కు గుడ్‌బై చెప్పండి వ‌చ్చేస్తుంది బిగ్‌బాస్ సీజ‌న్ 5 అంటూ నాగ్ హుషారెత్తించారు.
 
Nag song
బిగ్ బాస్ తెలుగు అనేది ఒక టెలివిజన్ కార్యక్రమం. స్టార్ మా ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ తెలుగు కార్యక్రమంలో ఇది ఐద‌వ సీజన్. 2020, సెప్టెంబరు 6న సాయంత్రం 6 గంటలకు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా సీజన్ 4 జ‌రిగింది. ఇప్పుడు స‌రిగ్గా ఏడాదికి మ‌ర‌లా సీజ‌న్ 5 రాబోతుంద‌న్న‌మాట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

పెళ్లాం తన మాట వినడం లేదని పెళ్లి కుదిర్చిన వ్యక్తిని పొడిచి హత్య చేసిన భర్త

ఏపీలో అత్యవసర పరిస్థితి నెలకొంది.. కస్టడీ టార్చర్‌పై జగన్మోహన్ రెడ్డి ఫైర్

Rahul Gandhi: రాహుల్ గాంధీపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments