Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ : ఓవియాకు నెటిజన్ల సపోర్ట్.. 'సేవ్ ఓవియా' హ్యాష్ ట్యాగ్‌కు అగ్రస్థానం..

తమిళ బిగ్ బాస్ షోకు ప్రస్తుతం భారీ క్రేజ్ లభిస్తోంది. దేశ వ్యాప్తంగా ''సేవ్ ఓవియా'' హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో అగ్రస్థానంలో నిలిచింది. బిగ్ బాస్ షోలో నటి ఓవియాను బిగ్ బాస్ టీమ్ ఏడ్పించినట్లు ఓ ప్రోమో వ

Webdunia
శనివారం, 22 జులై 2017 (09:40 IST)
తమిళ బిగ్ బాస్ షోకు ప్రస్తుతం భారీ క్రేజ్ లభిస్తోంది. దేశ వ్యాప్తంగా ''సేవ్ ఓవియా'' హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో అగ్రస్థానంలో నిలిచింది. బిగ్ బాస్ షోలో నటి ఓవియాను బిగ్ బాస్ టీమ్ ఏడ్పించినట్లు ఓ ప్రోమో వీడియోను విజయ్ టీవీ విడుదల చేసింది. అంతే ఓవియాకు మద్దతుగా నెటిజన్లు పోస్టులు చేశారు. తమిళ బిగ్ బాగ్‌లో పాల్గొంటున్న నటీమణులు గాయత్రి, నమిత, జూలీల వల్లే ఓవియా కంట నీరు పెట్టుకుందని నెటిజన్లు వారిని తిట్టిపోశారు. 
 
ఓవియాకు మద్దతుగా తమిళ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామంటూ మీమ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అందులో కొందరు ఓవియా లేని బిగ్ బాస్ షోను చూసేది లేదంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో సేవ్ ఓవియా అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. జియోఫోన్, ముకేష్ అంబానీలను కూడా ఓవియా వెనక్కి నెట్టిన ఓవియా.. ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్‌లో టాప్‌లో నిలిచింది.

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments