Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఓం నమో వేంకటేశాయ': అమ్మవారి పాత్రలో విమల, శ్రీవారి పాత్రకు సౌరభ్‌ రాజ్‌ జైన్!?

నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. వేంకటేశ్వరస్వామికి ప్రియభక్తుడైన హథీరాం బావాజీ' జీవిత చరిత్రగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కోసం అనుష్క.. ప్రగ్యా జైస్వ

Webdunia
ఆదివారం, 12 జూన్ 2016 (10:39 IST)
నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. వేంకటేశ్వరస్వామికి ప్రియభక్తుడైన హథీరాం బావాజీ' జీవిత చరిత్రగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కోసం అనుష్క.. ప్రగ్యా జైస్వాల్‌.. విమలా రామన్‌ను ఎంపికైనట్లుగా ప్రచారం సాగింది. ఈ ముగ్గురిలో శ్రీదేవి అమ్మవారి పాత్ర కోసం విమలా రామన్‌‌ను తీసుకున్నట్టు చెబుతున్నారు. 
 
ఇక వేంకటేశ్వరస్వామిగా సుమన్‌‌ని తీసుకుంటారనే వార్త తొలి నాళ్లలో వినిపించింది. ఎందుకంటే 'అన్నమయ్య'లో ఆయన స్వామివారి పాత్రకి నిండుదనాన్ని తీసుకొచ్చాడు. అయితే తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, స్వామివారి పాత్రకి 'సౌరభ్‌ రాజ్‌ జైన్‌'ను ఎంపిక చేశారట. హిందీ 'మహాభారతం'లో శ్రీ కష్ణుడిగా, 'హరహర మహేదేవ'లో విష్ణుమూర్తిగా ఆయన నటించి మెప్పించాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్ స్టేషన్‌ల మధ్య సరిహద్దు వివాదం... గంటలకొద్దీ రోడ్డుపైనే మృతదేహం!!

HMPV లక్షణాలు: దగ్గినప్పుడు.. తుమ్మినప్పుడు.. మాస్క్ ధరించడం మంచిది..

తెలుగు భాష కనుమరుగు కాకముందే రక్షించుకోవాలి : మంత్రి కిషన్ రెడ్డి

శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుతపులి కలకలం.. పూజారి ఇంట సంచారం (video)

ఇద్దరు శ్రీవారి భక్తుల ప్రాణాలు తీసిన అంబులెన్స్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments