Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టప్ప పుట్టినరోజు.. బయోగ్రపీ ఇదిగోండి..

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (10:58 IST)
లెజెండ్ యాక్టర్ సత్యరాజ్ పుట్టినరోజు నేడు. ఆయనను కట్టప్పగా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమా వివరాలేంటో తెలుసుకుందాం.
 
పూర్తి పేరు అసలు పేరు - రంగరాజ్ సుబ్బయ్య (సత్యరాజ్)
నిక్ నేమ్ - కట్టప్ప 
బాగా ప్రాచుర్యమైన పాత్రలు - కట్టప్ప (బాహుబలి సిరీస్)
వృత్తి: నటుడు, ఫిల్మ్ మేకర్, కమెడియన్ 
 
ఎత్తు : 183 సెం.మీ. 
బరువు - 85 కేజీలు 
పుట్టిన రోజు - అక్టోబర్ 3, 1954 
వయస్సు - 62 సంవత్సరాలు 
స్వస్థలం - కోయంబత్తూరు, తమిళనాడు 
రాశి - తులారాశి 
 
పాఠశాల - సెయింట్ మేరీస్ కాన్వెంట్ స్కూల్, కోయంత్తూరు, సుబుర్మన్ హైస్కూల్, రామ్ నగర్, కోయంబత్తూరు. 
డిగ్రీ - బ్యాచిలర్ డిగ్రీ (బాటనీ) 
తొలి సినిమా - సట్టమ్ ఎన్ కయ్యిల్ (తమిళం 1978) 
దర్శకత్వం వహించిన తొలి సినిమా - విల్లాది విల్లన్ (1995 తమిళ సినిమా)
 
గాయకుడిగా 2010లో మారాడు. గురు శిష్యన్ సినిమాలో సుబ్బయ్య సాంగ్. 
కుటుంబం -  తండ్రి పేరు సుబ్బయ్యన్, తల్లి పేరు నాదంబాల్, ఇద్దరు సోదరీమణులు. 
 
ఫేవరేట్ యాక్టర్ - ఎంజీఆర్, అమితాబ్ బచ్చన్ 
నచ్చిన స్థలం - ఊటీ 
సతీమణి పేరు- మహేశ్వరి, ఒక కూతురు, ఒక కుమారుడు వున్నారు. 
సినిమాలు -200కి పైగా.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments