Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజాం ఏరియాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న 'సరైనోడు'

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (12:02 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయ‌పాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ''సరైనోడు''. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి విడుద‌లైన తొలిరోజు మామూలు వసూళ్లను సాధించినప్పటికి... రెండో రోజు నుంచి ఊహించ‌ని విధంగా వసూళ్లను  రాబట్టి రికార్డు బద్దలు కొడుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కంటే నైజాంలోనే మాస్ మూవీలకన్నా క్లాస్ చిత్రాలు బాగా వసూళ్లను రాబడుతుందని అందరికి తెలిసిందే. 
 
ముఖ్యంగా నైజాంలో ''సరైనోడు'' 6 రోజుల్లోనే రూ.10.55 కోట్ల వసూళ్లు సాధించింది. మరో వారంలో భారీ చిత్రాల నుంచి ఎలాంటి పోటీ లేకపోవడంతో ఈ సినిమా మరో రూ.7-8 కోట్ల కలెక్షన్స్ రాబట్టవచ్చునని ట్రేడ్ వర్గాల అంచనా. ''సరైనోడు''కు మొదట నెగెటివ్ టాక్ రావడంతో నిరాశచెందిన అల్లు అర్జున్ ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. కానీ ''సరైనోడు'' విషయంలో ఈ ట్రెండ్ మారినట్టు కనిపిస్తోంది. అయితే ఓవర్సీస్, కర్ణాటక ఏరియాల్లో తన సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకోవడమే బన్నీకి బాధ కలిగిస్తోంది. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ''సరైనోడు'' మూవీ మెలమెల్లిగా ఊపందుకుంటోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments