Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంపూ `వైర‌స్`...

హృద‌య‌కాలేయం, సింగం 123 వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన సంపూర్ణేష్ బాబు హీరోగా పుల్లారేవు రామ‌చంద‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ఎ.య‌స్‌.ఎన్‌.ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఎస్‌.ఆర్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో స‌లీం ఎం.డి. శ్రీనివాస్ మంగ‌ళ నిర్మాత‌లుగా రూపొంద

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2016 (17:45 IST)
హృద‌య‌కాలేయం, సింగం 123 వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన సంపూర్ణేష్ బాబు హీరోగా పుల్లారేవు రామ‌చంద‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ఎ.య‌స్‌.ఎన్‌.ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఎస్‌.ఆర్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో స‌లీం ఎం.డి. శ్రీనివాస్ మంగ‌ళ నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం `వైర‌స్‌`. `నో వ్యాక్సిన్ ఓన్లీ ట్యాక్సిన్` ట్యాగ్‌లైన్‌. గీత్‌షా, నిధిషా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. 
 
ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు స‌లీం ఎం.డి. శ్రీనివాస్ మంగ‌ళ మాట్లాడుతూ - ``సంపూర్ణేష్ బాబు హీరోగా `వైర‌స్` సినిమాను మా బ్యాన‌ర్‌లో రూపొందించ‌డం ఎంతో ఆనందంగా ఉంది.భ‌యాన‌క బీభ‌త్స కామెడి మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ అండ్ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ సంపూ వైర‌స్ `నో వ్యాక్సిన్ ఓన్లీ ట్యాక్సిన్` ట్యాగ్‌లైన్‌తో రానున్న ఈ  సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. సంపూర్ణేష్‌బాబు త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తారు. మీనాక్షి భుజంగ్ సంగీతం, సునీల్ క‌శ్య‌ప్‌గారి రీరికార్డింగ్‌, వి.జె సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను త్వ‌ర‌లో విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో శివాజీలా డిప్యూటీ సీఎం పవన్ ఫ్లెక్సీలు

అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై పోలీసులు సెర్చ్ వారెంట్

వైసీపీ నేత పోసాని కృష్ణమురళికు ఇక్కట్లు.. కడపలో కేసు నమోదు

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. పది మంది శిశువులు సజీవ దహనం

పుప్పల్ గూడ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం.. ఎవరికి ఏమైందంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments