Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను తెలంగాణలో పుట్టా... ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తా... సంపూర్నేష్ బాబు

నేను తెలంగాణలో పుట్టాను, నా సోదర తెలుగు రాష్ట్ర ప్రజలు ఇంత కష్టంలో ఉన్నారని, వారి గుండెల్లో ఇంత ఆగ్రహం ఉందని శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ద్వారా తెలిసి గుండె బరువెక్కింది. రాష్ట్రాలు వేరైనా, కష్టం వచ్చినప్పుడు అందరం ఒక్కటే. సీమాంధ్రుల బాధని కేంద్ర ప

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2016 (20:15 IST)
నేను తెలంగాణలో పుట్టాను, నా సోదర తెలుగు రాష్ట్ర ప్రజలు ఇంత కష్టంలో ఉన్నారని, వారి గుండెల్లో ఇంత ఆగ్రహం ఉందని శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ద్వారా తెలిసి గుండె బరువెక్కింది. రాష్ట్రాలు వేరైనా, కష్టం వచ్చినప్పుడు అందరం ఒక్కటే. సీమాంధ్రుల బాధని కేంద్ర ప్రభుత్వం దగ్గరకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడికి వుంది. 
 
ముఖ్యంగా సినీ పరిశ్రమకి. వారు కొంటున్న టిక్కెట్ డబ్బుతోనే మనం బతుకుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఉద్యమంలో నేను ఒక గొంతు అవుతున్నాను. దీనివల్ల ఏ ఉపయోగం జరగకపోవచ్చు. కానీ ఏమో, నావల్ల మరొకరు ముందుకు రావచ్చు అని సంపూర్నేష్ ట్వీట్ చేశాడు.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments