Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంపూకి కొబ్బరిమట్టతో ఆదాయమే.. రూ.70లక్షలు రెమ్యునరేషన్‌గా మిగిలిపోయిందట!

కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే కమెడీయన్ కమ్‌ హీరో సంపూర్ణేష్‌ బాబు హృదయం కాలేయం సినిమా ద్వారా మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో కొబ్బరి మట్ట అనే సినిమాను విడుదల చేయను

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (09:19 IST)
కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే కమెడీయన్ కమ్‌ హీరో సంపూర్ణేష్‌ బాబు హృదయం కాలేయం సినిమా ద్వారా మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో కొబ్బరి మట్ట అనే  సినిమాను విడుదల చేయనున్నాడు. సంపూ హీరోనా అనే వారి కామెంట్లను ఏమాత్రం పట్టించుకోకుండా తనదైన శైలిలో కామెడీని పండించేందుకు వెనుకాడని సంపూ విడుదల చేసే కొబ్బరి మట్టకు మంచి లాభాలు వస్తున్నాయని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
ఈ సినిమాకు మార్కెట్లో మంచి డిమాండ్ వస్తుందని సినీ పండితులు అంటున్నారు. సూపర్ డూపర్ హిట్ కాకపోయినా పెట్టిన డబ్బులు వెనక్కి తిరిగి వస్తాయనే నమ్మకం మాత్రం సంపూకి కలిగిలింది. ఈ సినిమాని నైజాంలోనే రూ.80 లక్షలకి బయ్యర్లు కొన్నారు. 
 
అలాగే అమెరికాలో కూడా రూ.30 లక్షలకి సినిమా హక్కులను కొనుగోలు చేశారు. దీంతో సంపూ ఖుషీ ఖుషీగా ఉన్నాడు. ఇలా అన్నీ ప్రాంతాల్లోనూ ఈ సినిమా హక్కులను ఎంతో కొంత రేటుకు కొనడంతో.. దాదాపు రూ.70లక్షల రెమ్యునరేషన్ రూపంలో సంపూకి మిగిలిందట. దీంతో సంపూకి లాభమే వచ్చిందని సినీ పండితులు అంటున్నారు.

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments