Webdunia - Bharat's app for daily news and videos

Install App

''24''లో సమంత లిప్ లాక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (12:00 IST)
తమిళ హీరో సూర్యతో సమంత లేటెస్టుగా 24లో నటించింది. ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. ఈ చిత్రంలో సమంత రోల్ గురించి సమంత మాట్లాడుతూ.. 24 సినిమా కథ వినగానే ఆ రోల్ చేసేయాలని అనిపించిందని చెప్పింది. చాలా అందంగా కథతో పాటు హీరోయిన్స్ క్యారెక్టర్స్ ట్రావెల్ చేస్తాయని తెలిపింది. సినిమాలో వర్క్ చేశాను కాబట్టి.. తప్పకుండా స్క్రీన్‌మీద చూస్తే థ్రిల్లవుతారని సమంత వెల్లడించింది.
 
అయితే టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఉన్న సమంత తన సొంత భాషలో మాత్రం లక్ కలిసి రావట్లేదు. విజయ్‌తో తీసిన కత్తి సినిమా తప్ప కోలీవుడ్‌లో సమంత చేసిన సినిమాలన్ని ఫ్లాపే. అందుకే ఆమెకు అక్కడ ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఇక సమంత కనుక ఏదైనా సినిమాలో లిప్ లాక్ ఇస్తే ఆ సినిమా కచ్చితంగా అది ఫట్టేనని సినీ పండితులు అంటున్నారు. తాజాగా రిలీజ్ అయిన విజయ్ తేరి కూడా అక్కడ సో సోగా నడుస్తుంది.
 
ఇక సూర్య ’24’ సినిమా సమంత కోలీవుడ్ ఫ్యూచర్‌ను డిసైడ్ చేస్తుంది. ఇందులో సూర్యతో లిప్ లాక్ ఉందని తెలియగానే కోలీవుడ్‌లో 24 కష్టమే అంటూ రూమర్స్ వస్తున్నాయి. మరి శుక్రవారం రిలీజైన 24తో సమంత హిట్ కొడుతుందో లేదో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి విక్రం కుమార్ దర్శకత్వం వహించగా, ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments