Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

ఠాగూర్
గురువారం, 15 మే 2025 (08:20 IST)
ప్రముఖ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి నిర్మించిన తొలి చిత్రం "శుభం". తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై ఆమె నటించారు. తాజాగా విడుదలైంది. ఇందులో వర్ధమాన నటీనటులు ప్రధాన పాత్రలను పోషించగా సమంత అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమా చూసిన సమంత తల్లి నినెట్ రుథ్ ప్రభు స్పందించారు. తన తల్లి స్పందనకు సంబంధించిన వీడియోను సమంత ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. 
 
"నీ నటన చాలా బాగుంది. అలా హావభావాలు పలికించడం కష్టం. సినిమా చూస్తున్నంతసేపు కడుపుబ్బా నవ్వుకున్నాను అని నినెట్ వ్యాఖ్యానించారు. తల్లి స్పందనతో పాటు చిత్రంబృందం, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి దిగిన ఫోటోలు, థియేటర్లలో ప్రేక్షకుల స్పందనకు సంబంధించిన దృశ్యాలను కూడా సమంత పంచుకున్నారు. 'శుభం'తో అద్భుతమైన ప్రయాణం మొదలైందని సమంత ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందంగా అలంకరించి.. అంతమొదించారు.. ఓ కుటుంబం ఆత్మహత్య!

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

140 రోజుల పాటు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments