Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత "ఐ లవ్ యూ" పోస్ట్.. ఎవరి కోసం తెలుసా?

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (17:25 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. సమంత అనారోగ్యం బారిన పడి ప్రస్తుతం కోలుకుంది. ఈ విషయం తెలియడంతో చాలామంది సెలబ్రిటీలు, అభిమానులు సమంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పోస్టు చేశారు. 
 
ఈ పరిస్థితుల్లో సమంత తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆ పోస్టు క్షణాల్లో వైరల్ అయింది. ఈ పోస్టులో ఐ లవ్ యూ అని సమంత పోస్టు చేసింది. దీంతో ఈ పోస్టు ఎవరి కోసమంటూ ప్రచారం సాగింది. కానీ ఇందులో పెద్దగా అపార్థం చేసుకునే అవసరం లేదని సినీ పండితులు చెప్తున్నారు. 
 
ఎందుకంటే సమంత తాజాగా నటించిన సినిమా యశోద ఈనెల 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న నేపథ్యంలో సుదర్శన్ థియేటర్ వద్ద సమంతకి భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు ఆమె ఫ్యాన్స్. 
 
ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియోను సమంత కూడా వీక్షించింది. దీంతో ఆమె సంతోషానికి అవధుల్లేవ్. అందుకే తన ఫ్యాన్స్ కోసం సమంత ఆనందం పట్టలేక ఐ లవ్ యు అంటూ తన ఫీలింగ్స్‌ని పోస్ట్ రూపంలో బయటపెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments