కాఫీ విత్ కరణ్ ట్రైలర్.. రియాల్టీ KGF అని నవ్వేసిన సమంత

Webdunia
సోమవారం, 4 జులై 2022 (09:49 IST)
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కరణ్‌ జోహార్ 'కాఫీ విత్ కరణ్' షో న్యూ సీజన్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. జులై 7నుంచి ప్రారంభం కానున్న షోకు సౌత్ నుంచి విజయ్ దేవరకొండ, ప్రభాస్, రానా కూడా హాజరైనట్లు తెలుస్తోంది. 
 
తాజాగా పలువురు బాలీవుడ్ స్టార్స్‌తో పాటు సమంత కూడా ఈ షో గెస్ట్‌గా హాజరుకాగా.. ట్రైలర్‌లో ఆమె చెప్పిన మాటలు చర్చనీయాంశం అయ్యాయి.
 
పెళ్లి గురించి కరణ్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన సామ్.. 'వివాహాలు సంతోషంగా ఉండేందుకు కారణం నువ్వే. మీరు లైఫ్‌ను కేత్రీజీ (కభీ ఖుషి కభీ గమ్)గా ఉంటాయని చిత్రీకరించారు కానీ రియాలిటీ KGF' అని నవ్వేసింది. కాగా ఇదే షోలో చై-సామ్ విడిపోయేందుకు సమాధానం దొరుకుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments