Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంపేస్తున్న సమంత... హాటెస్ట్ ఫోటోలతో...

సమంత టాలీవుడ్ సెక్సీ నటి. ఈమధ్య కాలంలో ఫ్యాషన్ ట్రెండ్ పత్రికల్లో ఫోటో సెషన్లు ఇస్తూ హాటెస్ట్ తారగా కనిపిస్తోంది. తాజాగా జస్ట్ ఫర్ ఉమెన్(JfW) పత్రికకు ఇచ్చిన ఫోటో షూట్లో సమంత ఇచ్చిన ఫోజులు హీటెక్కిస్త

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (13:16 IST)
సమంత టాలీవుడ్ సెక్సీ నటి. ఈమధ్య కాలంలో ఫ్యాషన్ ట్రెండ్ పత్రికల్లో ఫోటో సెషన్లు ఇస్తూ హాటెస్ట్ తారగా కనిపిస్తోంది. తాజాగా జస్ట్ ఫర్ ఉమెన్(JfW) పత్రికకు ఇచ్చిన ఫోటో షూట్లో సమంత ఇచ్చిన ఫోజులు హీటెక్కిస్తున్నాయి. అక్టోబరు నెలలో నాగచైతన్యను పెళ్లాడనున్న సమంత ఈ ఫోటోలతో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
 
మరోవైపు తనకు నాగచైతన్యతో ఇప్పటికే వివాహం జరిగిపోయినట్లు ట్విట్టర్ వేదికగా చెన్నై బ్యూటీ.. అందాల తార సమంత వెల్లడించింది. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నప్పటికీ చైతూతో తనకు మానసికంగా వివాహం జరిగిపోయిందని ఓ అభిమాని వేసిన ప్రశ్నకు సమంత సమాధానం ఇచ్చింది. 
ఫోటో కర్టెసీ, జెఎఫ్‌డబ్ల్యు(ట్విట్టర్)
 
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యంత వైభవంగా నాగచైతన్య, సమంత వివాహం అక్టోబర్ 6 నుంచి 9వ తేదీ వరకు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మ‌డికి త‌న అభిమాని నుంచి ఓ ప్ర‌శ్న ఎదురైంది. నాగ‌చైత‌న్య‌ని పెళ్లి చేసుకోబోతున్నందుకు నీ ఫీలింగ్ ఏంటి? అని ఓ అభిమాని సమంతను అడిగింది. 
ఫోటో కర్టెసీ, జెఎఫ్‌డబ్ల్యు(ట్విట్టర్)
 
దీనికి సమంత జ‌వాబిస్తూ.. తన‌కు చైతూతో ఇప్ప‌టికే పెళ్లై పోయిన‌ట్లు భావిస్తున్నానని చెప్పింది. త‌నకు, చైతూకి కంటే కూడా ఎక్కువ‌గా త‌మ‌ అభిమానుల‌కే త‌మ పెళ్లిపై కుతూహలంగా ఉంద‌ని ట్వీట్ చేసింది. కాగా.. సెప్టెంబర్ నెలఖారు లోపు తమ చేతిలో వున్న సినిమాలను పూర్తి చేసుకోవాలని నాగ చైతన్య, సమంత భావిస్తున్నారు. ఇందులో భాగంగా తమ షూటింగ్‌లను కంప్లీట్ చేసుకునే పనిలో పడ్డారు. పెళ్లి కారణంగా షూటింగ్‌లను త్వరగా ముగించాలని నిర్మాతలను చైతూ, సమ్మూలు కోరుతున్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

ఐర్లాండులో భారత సంతతి బాలికపై దాడి: జుట్టు పట్టుకుని లాగి వ్యక్తిగత భాగాలపై...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం