Viral: ఊ అంటావా.. మేల్ వెర్షన్: భలేగుందిగా (Video)

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (17:02 IST)
''పుష్ప''లో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పాటపై మగాళ్లు గుర్రుగా వున్నా.. పాట మాత్రం ఇప్పటికే యూట్యూబ్‌ను షేక్ చేసేసింది. ప్రస్తుతం ఈ పాటకు మేల్ వర్షన్ వచ్చేసింది. సమంత డాన్స్ చేసిన ఈ పాటకు పవన్ కళ్యాణ్, చిరంజీవి వీడియోలు యాడ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. 
 
''తమ్ముడు, అత్తారింటికి దారేది, బిల్లా, సన్నాఫ్‌ సత్యమూర్తి, వేదం, ఖైదీ నెం: 150'' చిత్రాల్లోని క్లిప్పింగ్స్ జోడించి పుష్ప సమంత పాటకు మ్యాజిక్ చేశారు. "వాలి" అనే ఓ నెటిజన్‌ ట్విటర్‌ వేదికగా ఈ పాటను షేర్‌ చేయడంతో వెంటనే వైరల్ అయింది. మేల్‌ వర్షన్‌ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 
 
మరోవైపు పుష్ప డిసెంబర్‌ 17 విడుదల కాబోతుంది. 'పుష్ప' సినిమాలో సమంత పాట చూసి ఎంజాయ్ చేయాలని ఆమె ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

PM tour in AP: ప్రధాని ఏపీ పర్యటనలో అపశృతి.. కరెంట్ షాకుతో ఒకరు మృతి (video)

మొన్న రోడ్లు.. నేడు చెత్త : కరిణ్ మజుందార్ షా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments