Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగచైతన్య- సమంత పబ్ ఫోటో.. హగ్‌తో రొమాంట్ సీన్ అదిరింది..

నాగచైతన్య- సమంత టాలీవుడ్ సూపర్ జంటగా పేరు కొట్టేసింది. యూటర్న్ - శైలజారెడ్డి అల్లుడు సినిమాలు రిలీజ్ కావడంతో కాస్త ఫ్రీ అయిన సమ్మూ-చైతూ జోడీ ప్రస్తుతం హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. గ్యాప్ దొరికింది

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (16:35 IST)
నాగచైతన్య- సమంత టాలీవుడ్ సూపర్ జంటగా పేరు కొట్టేసింది. యూటర్న్ - శైలజారెడ్డి అల్లుడు సినిమాలు రిలీజ్ కావడంతో కాస్త ఫ్రీ అయిన సమ్మూ-చైతూ జోడీ ప్రస్తుతం హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. గ్యాప్ దొరికింది కదాని విదేశాలకు ఎగిరిపోయారు. సమంత-చైతూతో అఖిల్ కూడా వెళ్లాడట.


పెళ్లైనప్పటి నుంచి నాగచైతన్య - సమంత అటు సినిమా కెరీర్‌ను ఇటు ఫ్యామిలీ లైఫ్‌ను చాలా బ్యాలెన్స్‌డ్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఎంజాయ్‌మెంట్‌కి కూడా గ్యాప్ ఇవ్వకుండా పనికానిస్తున్నారు. 
 
ఇందులో భాగంగా విదేశీ ట్రిప్ ప్లాన్ చేసిన ఈ జంట వీకెండ్స్‌లో పబ్‌కి వెళ్లి ఎంజాయ్ చేశారట. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను సమంత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
 
ఒక ఫొటోలో సమంత చైతూను హగ్ చేసుకొని మంచి రొమాంటిక్ కిస్ ఇచ్చినట్లు ఉంది. ఆ ఫొటో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 'మై రే ఆఫ్ లైట్ చైతు' అని సమంత క్యాప్షన్ ఇచ్చిన విధానం నెటిజన్స్‌ను ఆకట్టుకుంది. ఇక మరో ఫొటోలో చైతు తమ్ముడు అఖిల్‌తో గంతులేస్తూ కనిపిస్తున్నట్లు ఉంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదానికి కారణ అదే : డీజీ నాగిరెడ్డి

ప్రైవేట్ టీచర్ వధువు - ప్రభుత్వ టీచర్ వరుడు.. మధ్యలో దూరిన మరో గవర్నమెంట్ టీచర్.. ఆగిన పెళ్లి!

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు.. తప్పించుకునే క్రమంలో పేకాటరాయుడి మృతి!!

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments