Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత గ్లామర్ ప్రదర్శన సరే... కియారా అద్వానీని చూసారా?

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (15:17 IST)
ఫోటో కర్టెసి-ట్విట్టర్
బాలీవుడ్ హీరోయిన్లు అంటేనే గ్లామర్‌కు కేరాఫ్ అడ్రెస్. ఈ గ్లామర్ కోసం వారు తినే తిండి దగ్గర్నుంచి నిద్ర, ఇతర అలవాట్లను సైతం లెక్కలు వేసుకుని మరీ చేస్తుంటారు. అందువల్లనే వారు పది కాలాల పాటు సినీ ఇండస్ట్రీని ఏలుతుంటారు.

 
ఇక అసలు విషయానికి వస్తే... తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ కోసం సమంత వేసుకున్న గ్రీన్ గౌన్ గురించి, అందులో ఆమె అందాల ప్రదర్శన గురించి విపరీతంగా ట్రోల్ జరిగింది. దీనితో ఆ ఫోటోలు కాస్తా వైరల్ అయ్యాయి. దీనిపై ఎవరికి తోచినట్లు వారు స్పందిస్తున్నారు.
<

Watch and learn, folks. Watch and learn. #KiaraAdvani pic.twitter.com/1LchgWUACF

— Filmfare (@filmfare) March 14, 2022 >ఇదిలావుంటే తాజాగా బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్, మహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రంలో జోడీగా నటించిన కియారా అద్వానీ అవార్డు ఫంక్షన్ కోసం గ్లామర్‌కే అసూయ పుట్టేట్లు వస్త్రధారణ చేసుకుని వచ్చింది. ఇంకేముందు ఆ ఫోటోలు కాస్తా వైరల్ అవుతూ సోషల్ మీడియాను ప్రస్తుతం షేక్ చేస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments