Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత కట్టిన చీరలో ఓ ప్రేమకథ ... సోషల్ మీడియాలో ఫోటోలు హల్‌చల్

అక్కినేని ఇంటికి కోడలుగా అడుగుపెట్టనున్న హీరోయిన్ సమంతకు ఆదివారం నిశ్చితార్థం జరిగింది. అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్యకు సమంతకు వివాహం జరుగనుంది. అయితే, ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరి

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (13:54 IST)
అక్కినేని ఇంటికి కోడలుగా అడుగుపెట్టనున్న హీరోయిన్ సమంతకు ఆదివారం నిశ్చితార్థం జరిగింది. అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్యకు సమంతకు వివాహం జరుగనుంది. అయితే, ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగిన ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో నాగ చైతన్య సమంతలు ఒకరినొకరు ఉంగరాలు మార్చుకున్నారు. వీరిద్దరూ కలిసిన ఫొటోలు సామాజిక మాధ్యామాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
 
ఈ వేడుకల్లో శ్యామ్ బంగారు వర్ణం అంచు కలిగిన తెలుగు చీరలో దర్శనమిచ్చింది. ముంబైకి చెందిన డిజైనర్ క్రేషా బజాజ్ ఈ చీరను డిజైన్ చేశారు. ఈ చీరలో ఓ ప్రత్యేకత దాగివుంది. అదేంటంటే సమంత ప్రేమకథ. సమంత కట్టిన చీర అంచును నిశితంగా పరిశీలిస్తే 'ఏమాయ చేశావే' చిత్రంలోని సన్నివేశం నుంచి ఇటీవలే జరిగిన 'అఖిల్' నిశ్చితార్థంలో దిగిన ఫ్యామిలీ ఫొటో వరకు దృశ్యాలు కనిపిస్తుండటం విశేషం. దీనికి సంబంధించిన ఓ వీడియో, ఫోటోలు యూ ట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!

పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments