Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళి ఎక్కడ జరిగినా.. రిసెప్షన్‌ మాత్రం ఇక్కడే.. సమంత క్లారిటీ

సమంత, నాగచైతన్యల వివాహం వచ్చే ఏడాదిలో జరగనుంది. ఈ విషయంలో నాగచైతన్య క్లారిటీతో వున్నాడు. అయితే పెళ్లి మాత్రం రోమ్‌లో జరుగుతుందని ఇటీవలే చైతన్య ప్రకటించగా... రిసెప్షన్‌ మాత్రం ఇక్కడే జరుగుతుందని సమంత త

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (14:27 IST)
సమంత, నాగచైతన్యల వివాహం వచ్చే ఏడాదిలో జరగనుంది. ఈ విషయంలో నాగచైతన్య క్లారిటీతో వున్నాడు. అయితే పెళ్లి మాత్రం రోమ్‌లో జరుగుతుందని ఇటీవలే చైతన్య ప్రకటించగా... రిసెప్షన్‌ మాత్రం ఇక్కడే జరుగుతుందని సమంత తెలిపింది. ఇటీవలే హైదరాబాద్‌లో రెస్టారెంట్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. తాము పెళ్లి ఎక్కడ చేసుకున్నా, రిసెప్షన్‌ మాత్రం ఇదే రెస్టారెంట్‌లో చేసుకుంటామని సమంత ధ్రువీకరించింది.
 
నితిన్‌, నీరజ కోనలు కలిసి సమంత చేతుల మీదుగా ప్రారంభించిన 'టీ గ్రిల్స్‌' రెస్టారెంట్‌. ఇక్కడ ఫుడ్‌ చాలా బాగుందని తమ రిసెప్షన్‌ ఇక్కడే జరుగుతుందని సమంత చెప్పుకొచ్చింది. ఈ రిసెప్షన్‌ వెన్యూ ఫిక్స్‌ అయినా, డేట్‌ మాత్రం ఫిక్స్‌ కాలేదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌: ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోల మృతి

మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య (video)

Pakistani nationals: రాజస్థాన్‌లో 400 మందికి పైగా పాకిస్తానీయులు

Liquor Scam: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం : మరో కీలక వ్యక్తి అరెస్ట్.. ఎవరతను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments