Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబోయే భర్త ముందు రెచ్చిపోయిన సమంత.. బికినీలో ఏం చేసిందో తెలుసా?.. అక్కినేని ఫ్యాన్స్ షాక్!

అక్కినేని నాగార్జున వారసుడు, టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంతలు ఓ ఇంటివారు కాబోతున్నారు. వచ్చే నెల 29వ తేదీన వీరిద్దరికి నిశ్చితార్థం జరుగనుంది. వీరిద్దరు ప్రేమలో పడినప్పటి నుంచి

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (15:37 IST)
అక్కినేని నాగార్జున వారసుడు, టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంతలు ఓ ఇంటివారు కాబోతున్నారు. వచ్చే నెల 29వ తేదీన వీరిద్దరికి నిశ్చితార్థం జరుగనుంది. వీరిద్దరు ప్రేమలో పడినప్పటి నుంచి టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారిపోయారు... ఎందుకంటే ఈ మధ్య ఈ జంట తెగ ఎంజాయ్ చేస్తూ టూర్లు వేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో తాజాగా క్రిస్మస్ వేడుకల కోసం కాబోయే భర్త అక్కినేని నాగచైతన్యతో కలిసి బీచ్‌కి వెళ్లిన సమంత బికినీ వేసి ఫోటోకి ఫోజిచ్చి ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోను చూసిన అక్కినేని ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. నిజానికి గత కొంతకాలంగా చైతూ, సమ్మూ కలిసి ఒకేదగ్గర ఉంటున్నారు. కాగా క్రిస్మస్ కావడంతో బీచ్ కెళ్ళి ఎంజాయ్ చేసింది సమంత. అయితే బికినీలో ఫోజివ్వడమే కాకుండా ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
 
వాస్తవానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో గౌరవం ఉన్న అక్కినేని ఫ్యామిలీకి కోడలుగా వెళ్లనుంది. అంలాంది ఇలాంటి చౌకబారు ఫోటోలు పంపుతూ వారి ఇమేజ్ డ్యామేజ్ చేయడం ఏమాత్రం బాగోలేదని అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. త్వరలోనే ఎంగేజ్ మెంట్ చేసుకోనున్న ఈ జంట బీచ్‌లో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇలా బికినీ ఫోటో పెట్టడంతో యమా హాట్ అయ్యింది వ్యవహారం.
 
కాగా, తెలుగు ఇండస్ట్రీలో 'ఏం మాయ చేశావే' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సమంత తర్వాత అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ రేస్‌లోకి వెళ్లింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఈ అమ్మడు ఎంతో బిజీగా మారిపోయింది. మళయాల ఇండస్ట్రీలో వచ్చిన ఈ అందాల బొమ్మ తెలుగు, తమిళంలో తన సత్తా చాటింది. ఇక 'ఏం మాయ చేశావో' చిత్రంలో నటించిన నాగ చైతన్యతో నిజంగానే ప్రేమలో పడిపోయిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments