విడాకులు తీసుకుని సమంత సంతోషంగా వుంది, నేనూ వున్నా: నాగచైతన్య రియాక్షన్

Webdunia
బుధవారం, 12 జనవరి 2022 (17:30 IST)
Sam-chaitu


గ‌త కొంత‌కాలంగా స‌మంత‌, నాగ‌చైత‌న్య వైవాహిక జీవితంపై ఎవ‌రూ స‌రిగ్గా స్పందిచ‌లేదు. సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాలుగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. స‌మంత నేను హ్యాపీ అంటూ పోస్ట్ చేసింది. కానీ నాగ చైత‌న్య ఎక్క‌డా మీడియా ముందుకు రాలేదు. తాజాగా ఆయ‌న స‌మాధానం చెప్పిన సంద‌ర్భం వ‌చ్చింది. నాగ‌చైత‌న్య‌, స‌మంత వైవాహిక జీవితం చెడిపోయాక ప్ర‌స్తుతం లైఫ్ ఎలా వుంద‌ని అడిగితే, నాగ‌చైత‌న్య మాట్లాడుతూ, ఇద్ద‌రూ హ్యాపీగా వున్నాం. ఇంటిలో అంద‌రికీ తెలుసు. అంద‌రితో చ‌ర్చించాకే విడిపోయామ‌ని తెలియ‌జేశారు.

 
నాగ‌చైత‌న్య న‌టిస్తున్న తాజా సినిమా బంగార్రాజు. ఈ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన చ‌ర్చా గోస్టిలో ఆయ‌న స‌మంత విష‌య‌మై స్పందించారు. ఇది వైవివాహిక జీవితంలో స‌హ‌జ‌మేన‌ని దాన్ని చిలువ‌లుప‌లువ‌లుగా చేయ‌రాద‌ని హిత‌వు ప‌లికారు. విడిపోయినా మేం బాగానే వున్నామ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

సమంత-నాగచైతన్య చూడచక్కని జంట అని టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకునేవారు. ఐతే వాళ్లు విడాకులు తీసుకోవడంతో షాకయ్యారు చాలామంది. అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారో, దానికి కారణాలు ఏమిటో తెలుసుకోవాలని చాలామంది ఉత్సుకత చూపించారు. ఐతే అది భార్యాభర్తల వ్యక్తిగత విషయం కనుక వారే చెపితే బాగుంటుందని అనుకున్నారు. ఇప్పుడు నాగచైతన్య స్పందించడంతో భవిష్యత్తులో ఇలాంటి ప్రశ్నలు ఎదురుకావు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసులే దొంగలుగా మారితే.... దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు....

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments