సమంత అలా తిరిగితే.. మా వాడు దేవదాసులా ఉండాలా?

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (10:29 IST)
సమంతపై అక్కినేని ఫ్యాన్స్ మాత్రం కోపంగా ఉన్నారు. చైతూతో విడాకుల తర్వాత సమంత ట్రోలర్స్‌తో ఇబ్బంది పడుతోంది. అయితే అందుకు తగినవిధంగా కౌంటర్లు ఇస్తోంది. 
 
సమంత విడాకులు అడిగిందని సమంత ప్రవర్తన వల్లే చైతన్య ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని చాలామంది భావిస్తున్నారు. 
 
అయితే చైతన్య అభిమాని ఒకరు సోషల్ మీడియా వేదికగా సమంతను టార్గెట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. వైరల్ అయిన పోస్ట్‌లో నెటిజన్ అసభ్యంగా ఆమె గురించి కామెంట్లు చేయడం గమనార్హం.
 
సమంత ఒక వే* అని బ** విప్పి బ**లో తిరగమని.. ఈ **దాని కోసం మా వాడు దేవదాసులా ఉండాలా? అని ట్వీట్ చేశారు.
 
అయితే సమంత ఈ ట్వీట్ గురించి స్పందిస్తూ స్మైల్ ఎమోజీలను యాడ్ చేసి నిజంగా భయపడాలి అంటూ చెప్పుకొచ్చారు. సమంత స్పందిస్తుందని ఊహించని ఆ నెటిజన్ ట్వీట్ ను డిలీట్ చేశారు. ఇలాంటి ట్వీట్లకు తాను భయపడేది లేదని సమంత వ్యంగ్యంగా కామెంట్లు చేశారు.
 
ఈ ట్వీట్ చేసిన వ్యక్తి నాగచైతన్యకు వీరాభిమాని అని తెలుస్తోంది. నాగచైతన్యపై ఉండే అభిమానంతో ఈ ఫ్యాన్ ఈ విధంగా చేశారని సమాచారం అందుతోంది. 
 
చైతన్య నటించిన థాంక్యూ సినిమా వచ్చే నెలలో థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments