Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళా తపస్వి విశ్వనాథ్‌ మాస్టర్‌కు సెల్యూట్‌ : కమల్‌ హాసన్‌

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (09:00 IST)
viswanadh-kamal
కళా తపస్వి విశ్వనాథ్‌ మృతి చెందడం చాలా బాధగా వుంది. జీవితం అంటే ఏమిటో పూర్తిగా అవపోసన పట్టి వాటిని చిత్రాల్లో వ్యక్తం చేసిన గొప్ప దర్శకుడు. మన సంస్కృతిని వెలికితెచ్చి జీవం పోసిన కళాకారుడు ఆయన జీవితంలో ఈ రెండు శాశ్వతంగా కీర్తిని సంపాదించి పెట్టాయి. ఆయన నాకు మాస్టర్‌ లాంటివాడు. 
 
మాస్టర్‌కు సెల్యూట్‌ చేస్తున్నానంటూ కమల్‌హాసన్‌ స్వ దస్తూరితో రాసిన లెటర్ పోస్ట్ చేశారు.  ఇంకా పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నాని, దర్శకుడు బాబీ వంటి ప్రముఖులు కూడా విశ్వనాథ్‌ మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments