Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాడీ స్ట్రాంగ్ కోసం క‌ష్ట‌ప‌డుతున్న స‌ల్మాన్ ఖాన్‌

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (18:04 IST)
Salman Khan
స‌ల్మాన్  ఖాన్‌కు కండ‌వీరుడు అనే పేరుంది. బాలీవుడ్‌లో ఆయ‌న‌కొక స్ట‌యిల్‌. ఆయ‌న ఎన్నో సినిమాల్లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను త‌న బాడీని చూపిస్తూ చేసిన సంద‌ర్భాలున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి గాడ్‌ఫాద‌ర్ సినిమాలో న‌టిస్తున్నాడు. దీనికి సంబంధించిన  ఓ పాట‌ను కూడా ముంబైలో చిరంజీవి, స‌ల్మాన్‌పై చిత్రీక‌రించారు. 
 
తాజాగా స‌ల్మాన్ ఖాన్ త‌న సోష‌ల్ మీడియాలో బీయింగ్ స్ట్రాంగ్ అంటూ ఓ స్టిల్ పెట్టాడు. న‌ల‌భై  ఐదు ఏళ్ళు పైబ‌డినా బాడీ అంతా కండ‌లుతో స్టిఫ్‌గా వుంది. ఈ స్టిల్‌ను చూసి ఆయ‌న అభిమానులు నెటిజ‌న్లు తెగ పొగిడేస్తున్నారు. అయితే ఇందులో ప్ర‌త్యేకం ఏమంటే, బాడీ స్ట్రాంగ్‌గా వున్న ఫేస్‌లో వ‌య‌స్సు ఛాయ‌లు క‌నిపిస్తున్నాయి. దాంతో వ‌య‌స్సు బాగా తెలిసిపోతుంద‌నేట్లుగా వుంది. బాగా అల‌సిపోయిన‌ట్లుగా ఆ పిక్‌ను నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఇటీవ‌లే పోస్ట్ చేసిన ఈ ఫొటోను స‌ల్మాన్ చాలా స్పోర్టివ్‌గా తీసుకుని మ‌నిషికి వ‌య‌స్సేక‌దా పెరిగేది అంటూ చ‌మ‌త్క‌రించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments