జాక్వెలిన్ - సల్లూభాయ్ డ్యాన్స్.. (Video)

బాలీవుడ్ స్టార్స్ సల్మాన్‌ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ జంటగా నటించిన చిత్రం కిక్. ఈ చిత్రం అభిమానులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ అందించారు. నిజానికి జాక్వెలిన్ మొదటి సినిమానే సల్మాన్‌తో నటించే ఛాన్స

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (05:56 IST)
బాలీవుడ్ స్టార్స్ సల్మాన్‌ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ జంటగా నటించిన చిత్రం కిక్. ఈ చిత్రం అభిమానులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ అందించారు. నిజానికి జాక్వెలిన్ మొదటి సినిమానే సల్మాన్‌తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇపుడు 'జుద్వా 2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈమె సిద్ధమవుతోంది. సల్మాన్ నటించిన సూపర్‌హిట్ మూవీ 'జుద్వా'కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది.
 
ఇపుడు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసే పనిలో సల్లూభాయ్ నిమగ్నమైపోయాడు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా సల్మాన్, జాక్వెలిన్‌తో కలిసి 'జుద్వా' మూవీలోని టన్ టనా టన్ సాంగ్‌కు డ్యాన్స్ చేసి సందడి చేశాడు. సల్మాన్, జాక్వెలిన్ డ్యాన్స్ వీడియోలో ఇపుడు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వరుణ్‌ ధావన్, జాక్వెలిన్ కాంబినేషన్‌లో వస్తున్న 'జుద్వా 2' ఈ నెల 29న విడుదల కానుంది. 
 
 
 

Tan Tanna Tan with the original Judwaa @beingsalmankhan just for you @varundvn

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రోకు ఏడు వసంతాలు.. 80 కోట్ల మంది ప్రయాణం

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments