ప్రభాస్ 'సలార్' సినిమా వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 22న రిలీజ్

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (11:26 IST)
ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సలార్ చిత్రం విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. డిసెంబరు 22వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా నిర్మాత డేట్ ఎనౌన్స్ చేశారు. 
 
కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో, భారీ స్థాయిలో తెరకెక్కుతుంది. శృతి హాసన్ హీరోయిన్. హోంబలే సంస్థ నిర్మాణం. నిజానికి ఈ చిత్రం ఈ నెల 28వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్న సలార్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జాప్యం కారణంగా వాయిదా వేశారు. ఇపుడు డిసెంబరు 22వ తేదీన విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐబొమ్మ కేసు : పోలీస్ కస్టడీకి ఇమ్మడి.. కోర్టు అనుమతి

చిప్స్ ప్యాకెట్‌లోని చిన్న బొమ్మను మింగి నాలుగేళ్ల బాలుడు మృతి.. ఎక్కడ?

ఒరిగిపోయిన విద్యుత్ పోల్... టాటా నగర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

రెండు నెలల క్రితం వివాహం జరిగింది.. నా భార్య 8 నెలల గర్భవతి ఎలా?

Jana Sena: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం: జనసేన ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments