Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదిపురుష్: ప్రభాస్ రాముడు అయితే... రావణుడు ఎవరు..?

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (11:18 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ను త్వరలో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే... రీసెంట్ గా ప్రభాస్ బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ ఎనౌన్స్ చేసారు.

ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాని ఇటీవలే ఎనౌన్స్ చేసారు కాబట్టి... స్టార్ట్ అవ్వడానికి కాస్త టైమ్ పడుతుంది అనుకున్నారు కానీ.. ఈ సినిమా చాలా స్పీడుగా ఉంది.
 
ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు చిత్ర‌యూనిట్‌తో మ‌రో అడుగు ముందుకేసింది.
 
 కొన్ని ప్ర‌ముఖ ఇంటర్నేషనల్ విజువ‌ల్ ఎఫెక్ట్స్ కంపెనీల‌తో..  సంప్ర‌దింపులు మొద‌లెట్టింది. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. 
 
బ‌డ్జెట్‌లో స‌గం వాటికే ఖ‌ర్చు పెట్టబోతున్నారు. అందుకే.. ముందుగా ప్ర‌పంచంలోనే ప్ర‌ఖ్యాత విజువ‌ల్ ఎఫెక్స్ కంపెనీలు ప‌రిశీలించి, వాటితో ఒప్పందాలు కుదుర్చుకోవ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇందులో ప్రభాస్ రాముడు అయితే... రావణుడు ఎవరు అనేది ఆసక్తిగా మారింది. కొంత మంది పేర్లు ప్రచారంలోకి వచ్చినా ఇంకా ఎవర్నీ ఫైనల్ చేయలేదు. 2021లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
 
 రావణుని పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తారని ప్రచారం సాగుతోంది. ఇందులో ఎంతమేరకు నిజం వుందనేది తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2047 నాటికి దేశాభివృద్ధి ఖాయం.. అందులో 33శాతం మనమే వుంటాం: చంద్రబాబు

ఎందుకండీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు, ప్రాణం పోతే వస్తుందా? (video)

పిఠాపురంలో 12 మంది అమ్మాయిలు పచ్చిబూతు డ్యాన్సులు (Video)

లోక్‌సభలో ప్రియాంకా గాంధీ బుగ్గలు నిమిరిన రాహుల్ : స్పీకర్ ఆగ్రహం (Video)

Telangana Cabinet expansion: కొండా సురేఖ అవుట్ విజయశాంతి ఇన్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments