Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా హీరోకి ఆ సెంటిమెంట్ హిట్ వ‌చ్చేనా?

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం తేజ్ ఐ లవ్ యూ. ఎ.క‌రుణాక‌ర‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క్రియేటివ్ క‌మర్షియ‌ల్ బ్యాన‌ర్ పైన కె.ఎస్.రామారావు ఈ సినిమాని నిర్మించారు. వ‌రుస ఫ్లాపుల‌తో డీలాప‌డ్డ తేజు ఈ సినిమాపై చాలా

Webdunia
మంగళవారం, 19 జూన్ 2018 (22:30 IST)
మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం తేజ్ ఐ లవ్ యూ. ఎ.క‌రుణాక‌ర‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క్రియేటివ్ క‌మర్షియ‌ల్ బ్యాన‌ర్ పైన కె.ఎస్.రామారావు ఈ సినిమాని నిర్మించారు. వ‌రుస ఫ్లాపుల‌తో డీలాప‌డ్డ తేజు ఈ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ సినిమా కోసం రెమ్యూన‌రేష్ ఏమీ తీసుకోకుండా... కేవ‌లం త‌న ఖ‌ర్చుల‌కు మాత్ర‌మే కొంత ఎమౌంట్ తీసుకుని ఈ సినిమా చేసాడ‌ట‌. సినిమా హిట్ అయితే.. అసలు వ‌డ్డీతో స‌హా ఇచ్చేందుకు కె.ఎస్.రామారావు రెడీగా ఉన్నార‌ట‌. 
 
ఇదిలా ఉంటే... మెగా అభిమానులు సెంటిమెంట్ ప్ర‌కారం తేజ్ సినిమా హిట్ అవుతుంది అంటున్నారు. ఇంత‌కీ ఆ సెంటిమెంట్ ఏంటంటే... మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిట్ తొలిప్రేమ క‌లిసొచ్చింది. సినిమా స‌క్స‌స్ అయ్యింది. ఇప్పుడు తేజుకి తొలిప్రేమ ద‌ర్శ‌కుడు క‌రుణాక‌ర‌న్ ప్రేమ‌క‌థ‌, క‌ధ‌నం క‌లిసొచ్చి విజ‌యాన్ని అందిస్తుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. మ‌రి... ఇది నిజం అవుతుందో లేదో చూడాలి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments