Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి పల్లవి అదరహో.. మ్యాగజైన్ కవర్ పేజిలోనూ డిఫరెంట్ లుక్..

''ప్రేమమ్'' హీరోయిన్ సాయి పల్లవి సూపర్ క్రేజ్ వస్తోంది. మలయాళంలో ''ప్రేమమ్''లో మలర్ క్యారెక్టర్‌తో యువత హృదయాల్ని హోల్ సేల్‌గా కొల్లగొట్టేసింది. ఈ సినిమా తర్వాత సాయికి చాలా ఆఫర్లు అందాయి. మణిరత్నం కొత

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2016 (11:29 IST)
''ప్రేమమ్'' హీరోయిన్ సాయి పల్లవి సూపర్ క్రేజ్ వస్తోంది. మలయాళంలో ''ప్రేమమ్''లో మలర్ క్యారెక్టర్‌తో యువత హృదయాల్ని హోల్ సేల్‌గా కొల్లగొట్టేసింది. ఈ సినిమా తర్వాత సాయికి చాలా ఆఫర్లు అందాయి. మణిరత్నం కొత్త సినిమా కోసం ఆమెను సంప్రదించారు. 
 
ఓ రెండు మూడు ఇంటిమేట్ సీన్లు చేయాల్సి ఉందని చెప్పడంతో అలాంటి రొమాన్స్ తనకు ఇష్టం లేదని చెప్పేసి ఈ సినిమాను పక్కనబెట్టేసింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ -శేఖర్ కమ్ముల కలయికలో తెరకెక్కుతున్న ‘ఫిదా’ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనుంది సాయి పల్లవి. 
 
తాజాగా ఓ కవర్ పేజీపై మెరిసింది. ‘జస్ట్ ఫర్ విమెన్’ మ్యాగజైన్ కవర్ పేజిలో సాయిపై స్పెషల్ స్టోరి ఇచ్చారు. సాదారణంగా కవర్ పేజీ అంటే కాస్త గ్లామర్ ఒలకబోస్తుంటారు హీరోయిన్స్. అయితే ఇక్కడ సాయి పల్లవి మాత్రం డిఫరెంట్ లుక్‌తో కనిపించింది. చక్కటి వస్త్రాదారణతో నిండుగా కనిపించి అదరహో అనిపించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ అంతర్ముఖ దినోత్సవం 2025: ఒంటరిగా శక్తిని పెట్టుబడి పెట్టే వ్యక్తి..

ఆరిజిన్ సీఈఓ ఆదినారాయణపై బీఆర్ఎస్ నేతల మూక దాడి (Video)

Bapatla: భర్త తలపై కర్రతో కొట్టి ఉరేసి చంపేసిన భార్య

వీల్ చైర్ కోసం ఎన్నారై నుంచి రూ.10 వేలు వసూలు చేసిన రైల్వే పోర్టర్... ఎక్కడ?

చనిపోయిన పెంపుడు శునకం... ఆత్మహత్య చేసుకున్న యజమాని.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments