Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మీ గెలుపే మా పొగరు.. మా జనసేనాని' : హీరో సాయి ధరమ్ తేజ్

వరుణ్
బుధవారం, 5 జూన్ 2024 (12:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో 21 స్థానాల్లో గెలుపొందింది. దీంతో పవన్ కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు, అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కొందరు సేరుగా, మరికొందరు సోషల్ మీడియా వేదికగా జనసేనానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 
ఇక మంగళవారం ఎన్నికలు ఫలితాలు వచ్చిన వెంటనే పవన్ మంగళగిరికి చేరుకున్నారు. ఆయన వెంట హీరో సాయి ధరమ్ తేజ్, కుమారుడు అకీరా నందన్‌ కూడా ఉన్నారు. అయితే, మంగళగిరికి చేరుకున్న తర్వాత హీరోయి సాయి ధరమ్ ఉత్సాహంతో తన మేనమామ పవన్‌ను గట్టిగా హత్తుకుని మరోమారు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
 
ఆ తర్వాత ఎత్తుకుని మరీ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను హీరో తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. "మీ గెలుపే మా పొగరు. జనసేనాని పవన్ కళ్యాణ్ నా హీరో. నా గురువు" అని పవన్‌పై ఉన్న తన ప్రమేను మరోమారు చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అభిమానులు, నెటిజన్లు తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

Tourism: తక్కువ పెట్టుబడి.. ఉద్యోగాలను సృష్టించగలదు.. ఆర్థిక వృద్ధిని పెంచగలదు.. బాబు

అత్తపై కన్నేసిన కామాంధుడు, కోర్కే తీరేలా చేయంటూ భార్యపై ఒత్తిడి, చివరికి...

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments