Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీరకట్టులో స‌దా ఆక‌ట్టుకుంటున్న సొగ‌స‌రి

Webdunia
గురువారం, 12 మే 2022 (19:30 IST)
Sada
జ‌యం సినిమాలో వెళ్ళుబాబూ వెళ్ళు. అంటూ నితిన్‌తో అంటూ పాపుల‌ర్ అయిన న‌టి స‌దా కొన్ని సినిమాలు చేస్తూ గేప్ తీసుకుంది.  లంగా ఓణిలో మెరుస్తూ కుర్ర హృదయాలను కొల్ల గొట్టింది. ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు చేసినా విక్ర‌మ్‌తో అప‌రిచితుడు చేసి మ‌రింత పాపుల‌ర్ అయింది. అయితే ఆ చిత్రం త‌ర్వాత పెద్ద‌గా అవ‌కాశాలు ఎందుక‌నో త‌లుపుత‌ట్ట‌లేదు.  ఎన్టీఆర్‌తో నాగ‌, బాలకృష్ణ వీరభద్ర చిత్రం చేశాక ఆమె కెరీర్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. ఆ రెండు సినిమాలు డిజాస్ట‌ర్ కావ‌డ‌మే కార‌ణం.
 
అయితే ర‌జ‌నీకాంత్ చంద్ర‌ముఖిలో జ్యోతిక పాత్ర కోసం స‌దాని అడ‌గ‌డం ఆమె బిజీగా వుండ‌డంతో కుద‌ర‌లేదు. ఆ త‌ర్వాత షూటింగ్ గేప్ రావ‌డంతో ర‌జ‌నీకి జోడీగా చేయ‌మ‌ని ఆఫ‌ర్ వ‌చ్చింది. కానీ స‌దా చేస్తున్న సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌లు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో రెండోసారి వ‌దులుకోవాల్సింది. దాని వ‌ల్ల న‌య‌న‌తార వెలుగులోకి వ‌చ్చింది. ఇదే డెస్టినీ అంటే అంటూ ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో మ‌రోసారి తెలియ‌జేసింది. ఈ విష‌యం ఇప్ప‌టికీ న‌న్ను వెంటాడుతూనే వుంటుందంటూ పేర్కొంది.  ప్ర‌స్తుతం టీవీ షోలకు ప‌రిమిత‌మైన ఈ భామ లేటెస్ట్‌గా చీర‌క‌ట్టుతో నెటిజ‌న్ల‌ను అల‌రించింది. ఈ పిక్‌లు చాలా బాగున్నాయంటూ నెటిజ‌న్లు కితాబిచ్చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తను 15 ముక్కలు చేసి.. ప్రియుడితో కలిసి విహార యాత్ర

Viral Mass Video: జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని పట్టుకున్న నారా లోకేష్.. వీడియో

Gaddar Awards: గద్దర్ అవార్డులకు దరఖాస్తులు ఎలా చేసుకోవాలి?

అరుణాచల కొండపై విదేశీ మహిళపై గైడ్ అఘాయిత్యం!

Mamata Banerjee: సునీతా విలియమ్స్‌కు భారత రత్న అవార్డును ప్రదానం చేయాలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments