Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాహో ఫైట్స్ కోసం రూ.25కోట్లు వెచ్చించారట.. ప్రభాస్‌తో శ్రద్ధా కపూర్ ఢీ..

బాహుబలి సినిమాకు తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటోంది. ఇందులో హీరోయిన్‌గా శ్రద్ధాకపూర్ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారం

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (14:15 IST)
బాహుబలి సినిమాకు తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటోంది. ఇందులో హీరోయిన్‌గా శ్రద్ధాకపూర్ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఫైట్స్ సీక్వెన్స్ కోసమే.. రూ.25కోట్ల మొత్తాన్ని వెచ్చించినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
హాలీవుడ్ ప్రమాణాలతో కూడిన స్టంట్స్ కోసం భారీగా వెచ్చించేందుకు నిర్మాతలు ఏమాత్రం వెనకడుగు వేయట్లేదని సమాచారం. ఇందులో భాగంగా సాహో కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నడీని కూడా రంగంలోకి దించారు.
 
ఇంకా ప్రభాస్‌తో పాటు కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో శ్రద్ధా కపూర్ కూడా కనిపించనుందని టాక్. కాగా శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్నట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో నెగటివ్ రోల్‌లో కనిపించే శ్రద్ధా కపూర్.. ప్రభాస్‌తో ఫైట్స్ కూడా చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments