Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖండకు 5 రోజుల్లో రూ.80 కోట్లు, ఈ భారీ సక్సెస్‌కు అదేనా కారణం?

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (16:57 IST)
అఖండ అదిరిపోయే సక్సెస్‌కు అందరూ ఫిదా అయిపోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు దద్దరిల్లే విధంగా అఖండ సక్సెస్‌ను సాధించింది. కేవలం 5 రోజుల్లో రూ. 80 కోట్లు రాబట్టింది. మాస్ ఆడియెన్స్‌కు హుషారెత్తించిన అఖండ సినిమాకు అందరూ అభిమానులైపోయారు.

 
సాధారణ జనం నుంచి స్టార్ హీరోల వరకు, అభిమానుల దగ్గర నుంచి అఘోరాల వరకు అందరివాడై పోయారు అఖండ. బాలక్రిష్ణ, బోయపాటి కాంబినేషన్లో అఖండ మూవీ అదిరిపోయే సక్సెస్‌తో దూసుకుపోతోంది.

 
సెకండ్ వేవ్ తరువాత రిలీజ్ అయిన అఖండ సినిమా ఫ్యాన్స్‌కు మరోసారి మాస్ పూనకాలు తెప్పించిందట. అందుకే స్టార్ హీరోలు కూడా అఖండ సినిమాకు వరుసపెట్టి బెస్ట్ అందించడమే కాదు సినిమాను చూసి కాంప్లిమెంట్లు ఇచ్చారు. టాలీవుడ్ టాప్ హీరోలు బాలయ్య బాబాయ్ సూపర్ అంటే, బాలయ్య ఇరగదీశావయ్యా అంటూ మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అన్నారు.

 
సినిమా హిట్ అవ్వడంపై మహేష్ బాబు, సినిమా సూపర్ డూపర్ హిట్ అని రామ్, నానిలు బాలక్రిష్ణ యాక్టింగ్‌లు తెగ మెచ్చుకున్నారు. అఖండ సినిమాలో బాలక్రిష్ణ అఘోరాగా పవర్ ఫుల్ రోల్ చేశారు. ఈ క్యారెక్టర్ కోసం కంప్లీంట్‌గా మేక్‌ఓవరై ఆ సీరియస్‌నెస్‌ని మెయింటెన్ చేశారట. అందుకే ఈ పవర్ ఫుల్ క్యారెక్టర్‌కు ఫ్యాన్సే కాదు నిజమైన అఘోరాలు కూడా ఫిదా అయ్యారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments