ఆస్కార్ లో ఆర్.ఆర్.ఆర్.కు ఒక ఆశ్చర్యకరమైన ఆశ్చర్యం

డీవీ
సోమవారం, 11 మార్చి 2024 (09:11 IST)
RRR stunt
ప్రపంచవ్యాప్తంగా సినిమారంగంలో ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల ప్రదానం ఈరోజు తెల్లవారుజామున లాస్ ఏంజెల్స్ లో డాల్బీ థియేటర్ లో జరిగింది. ఇందులో విదేశీ చిత్రాలే వున్నా.. మరలా తెలుగు సినిమా ఆర్.ఆర్.ఆర్.కు స్టంట్ విభాగంలో అవార్డు రావడం విశేషం. ఈ విషయాన్ని ఆర్.ఆర్.ఆర్. టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ,  మళ్ళీ, ఆస్కార్ లో మాకు ఒక ఆశ్చర్యకరమైన ఆశ్చర్యం కలిగింది.  అలాడ్ థా అకాడమీ ప్రపంచంలోని సినిమాల్లోని గొప్ప స్టండ్ట్ సీక్వెన్సీలకు hteir ట్రూబుట్‌లో భాగంగా RRr మూవ్ యాక్షన్ సీక్వెన్స్‌లను చేర్చింది. అని పేర్కొంది.
 
RRR team
ఈ సందర్భంగా యాంకర్లు స్టంట్ సీక్వెల్స్ గురించి వివరిస్తూ, సినిమాకు స్టంట్ మాస్టర్ అన్ సంగ్ హీరోగా పేర్కొంటూ.. కొన్ని యాక్షన్ సీన్స్ ను చూపించారు. చాప్లిన్, లాయిడ్ సినిమాల నుంచి యాక్షన్ పార్ట్ లను చూపిస్తూ, బ్లాక్ పాంతర్ వంటి సినిమాలలోనూ ఇతర యాక్షన్ సినిమాలలోని యాక్షన్ పార్ట్ చూపిస్తూ స్టంట్  సినిమాకు ఎంత కీలకమో తెలియజేశారు. స్టంట్ అనేది సినిమాకు మెమెరబుల్ మూమెంట్స్ అని తెలిపారు.
 
ఈ సందర్భంగా రామ్ చరణ్ అబిమానులు, ఎన్.టి.ఆర్. అభిమానులు సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలపుతూ స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రైవేట్ బస్సును ఢీకొన్న యాసిడ్ ట్యాంకర్‌.. ఎవరికి ఏమైంది?

అమెరికాకు విదేశీ ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉంది : డోనాల్డ్ ట్రంప్

నేడు బీహార్ ముఖ్యమంత్రిగా మరోమారు నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం

మావోయిస్టు పార్టీకి మరో దెబ్బ... టెక్ శంకర్ ఎన్‌కౌంటర్

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు... 22 మంది మృత్యువాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments