Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎటిఎంలో రొమాన్స్‌... జనం డబ్బు కోసం ఏటీఎంలకు రావడంలేదనీ....

ఎటిఎం మిషన్‌ సెంటర్‌లో 'నాట్‌ వర్కింగ్‌' అని బోర్డు పెడితే చాలు.. క్యాష్‌ లేదని వెళ్ళిపోయేవారు. ఆ వైపు చూడనివారు వుంటారు. కానీ కొందరు మాత్రం ఇదే అదనుగా చూసుకుని అందులోనే రొమాన్స్‌ చేస్తుంటారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. ఏదైతేకానీ.. ఒ

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (22:49 IST)
ఎటిఎం మిషన్‌ సెంటర్‌లో 'నాట్‌ వర్కింగ్‌' అని బోర్డు పెడితే చాలు.. క్యాష్‌ లేదని వెళ్ళిపోయేవారు. ఆ వైపు చూడనివారు వుంటారు. కానీ కొందరు మాత్రం ఇదే అదనుగా చూసుకుని అందులోనే రొమాన్స్‌ చేస్తుంటారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. ఏదైతేకానీ.. ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ స్టోరీ.. చిత్రాన్ని తీసిన పి. సునీల్‌ కుమార్‌రెడ్డి ఇటువంటి ప్రయోగం చేస్తున్నాడు. 
 
'ఎటిఎం నాట్‌ వర్కింగ్‌' అనే టైటిల్‌తో ఓ చిత్రాన్ని చేయనున్నట్లు తెలియజేశాడు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను గురువారంనాడు హైదరాబాద్‌లో విడుదల చేశారు. బూజుపట్టిన ఎటీంలో అవేవీ పట్టించుకోకుండా తమ రొమాన్స్‌ను సాగిస్తున్న జంట స్టిల్స్‌ను విడుదల చేశారు. పైగా 'ఇది పచ్చి తెలుగు సినిమా' అనే కాప్షన్‌గా జోడించారు. కాగా, ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ స్టోరీలో శృంగారాన్ని పచ్చిగా చూపించిన దర్శకుడు ఈ సినిమాలో ఎలా చూపిస్తాడో మరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments