Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

దేవి
బుధవారం, 3 డిశెంబరు 2025 (14:34 IST)
Dil Raju latest
నిర్మాత దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రాబోయే ప్రాజెక్టుల చుట్టూ ఉన్న ఇటీవలి పుకార్లు కొనసాగుతున్న ఊహాగానాల దృష్ట్యా, నివేదికలు పూర్తిగా నిరాధారమైనవని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము. అనేక ఊహాగానాలు ప్రస్తుత పరిణామాలతో ముడిపడి ఉన్నాయి, ఇది తప్పు అని నేడు అధికార ప్రకటన చేసారు. గతంలో ఆయన చెన్నే లో రామ్ ఆదిత్య బేనర్ తో కలిసి పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తామని వెల్లడించారు.
 
కాగా, గేమ్ చెంజర్ సినిమా తర్వాత దిల్ రాజ్ నిర్మాణంలో వెనుకంజ వేసారు. తన సోదరుని కుమార్త్, అల్లుడు కామ్బినేషల్లో కొత్త బానర్ పెట్టి బలగం తీసారు. ఇప్పడు వారు మరో రెండు సినిమాలు నిర్మిస్తున్నారు. కాని దిల్ రాజు నార్త్ వైపు మళ్ళారు. 
 
ఆయన వివరిస్తూ,  మేము ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో కలిసి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించే ప్రాజెక్ట్‌ను చేస్తున్నాము. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.  మేము అధికారిక వివరాలను సకాలంలో తెలియజేస్తామని అన్నారు. 
 
మా వైపు నుండి నిర్ధారణ లేకుండా ఊహాజనిత సమాచారాన్ని ప్రసారం చేయకుండా ఉండాలని మీడియా సభ్యులను వినయంగా అభ్యర్థిస్తున్నాము అని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Live Cockroach in Heart: గుండెలో బతికే వున్న బొద్దింక.. అమెరికాకు వెళ్లిన పెద్దాయన.. ఎందుకు?

పరకామణి దొంగతనం కేసు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించిన సిట్

పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటించనున్న నారా లోకేష్

అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే విడాకులు - కట్నకానుకలు తిరిగి అప్పగింత

Karnataka: 13 ఏళ్ల బాలికను చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments