Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీమూన్‌ను ఇలా సెలెబ్రేట్ చేసుకున్నాం... ఫోటో రిలీజ్ చేసిన రియా సేన్

బాలీవుడ్ నటి రియా సేన్. తన సుదీర్ఘకాల బాయ్ ఫ్రెండ్ శివమ్ తివారీని ఇటీవలే వివాహం చేసుకుందీ భామ. ఆ తర్వాత తన భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లింది. ప్రస్తుతం వీరిద్దరూ చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలో ఉ

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (10:23 IST)
బాలీవుడ్ నటి రియా సేన్. తన సుదీర్ఘకాల బాయ్ ఫ్రెండ్ శివమ్ తివారీని ఇటీవలే వివాహం చేసుకుందీ భామ. ఆ తర్వాత తన భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లింది. ప్రస్తుతం వీరిద్దరూ చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలో ఉన్నారు. అక్కడ భర్తతో కలసి ఎంజాయ్ చేస్తోంది.
 
ఈ నేపథ్యంలో తన భర్తతో కలిసి ఆనందంగా గడుపుతున్న, మధుర క్షణాలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఇందులోభాగంగా, ఓ హోటల్‌లో వీరిద్దరూ కూర్చున్న వేళ, భర్త పెదవులను ప్రేమగా అందుకున్న రియా సేన్, ఆ ఫోటోను తన సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. 
 
ఈ ఫోటోను చూసిన రియా సేన్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఎంతో మంది 'నో... డోంట్ కిస్ హిమ్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. గత నెలలో మెంగాలీ సంప్రదాయంలో వీరిద్దరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. రియా సేన్ షేర్ చేసుకున్న ఫోటోను మీరూ చూడవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments