Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిచూపులు హీరోయిన్‌కు అదృష్టం అలా తలుపుతట్టింది..

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (17:09 IST)
పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో నిలిచి పోయిన రీతువర్మకు ఆ తర్వాత తగిన ఆఫర్లు రాలేదు. తాజాగా అమ్మడుకు అదృష్టం వరించింది. అదీ నేచురల్ స్టార్ నాని సరసన రీతు వర్మ నటించనుంది. ఈ సినిమా రీతు వర్మ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని సినీ జనం అనుకుంటున్నారు.


పెళ్లి చూపులు సినిమాతో అటు ఫ్యామిలీ, ఇటు యూత్‌ను బాగా ఆకట్టుకున్న రీతు.. తాజాగా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని చేస్తున్న సినిమాలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటించనుంది.
 
థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 19 నుంచి రెగ్యులర్ ప్రారంభం కానుంది. ఇకపోతే.. పెళ్లి చూపులు తర్వాత కేశవ సినిలా నటించిన రీతు వర్మకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో కోలీవుడ్‌కు మకాం మార్చిన రీతు వర్మ.. అక్కడ కాస్త బిజీ అయినా.. అవకాశాలు అంతంత మాత్రంగానే మిగిలిపోయాయి. తాజాగా మళ్లీ నాని సరసన కనిపించేందుకు రీతు రెడీ అవుతోంది. తద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

CPI Narayana: చిరంజీవితో భేటీ అవ్వడం అంటే పులికి మేకని అప్పగించినట్లే..

దేశంలోని సురక్షిత నగరాల్లో హైదరాబాద్‌కు ఎన్నో స్థానం?

అక్రమ వలసల అడ్డుకట్టకు కొత్త నిబంధన అమలు : అమెరికా

Sunitha, పులివెందులకు వెళ్లేందుకు భద్రత కావాలి: వైఎస్ సునీత

'బి-నేలమాళిగ’ తెరిచే అంశంపై చర్చ.. తుది నిర్ణయం పూజారులదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments