Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్‌.ఆర్‌.ఆర్‌. నుంచి రైజ్ ఆఫ్ రామ్ ఫైరీ బీట్స్ రాత్రికి వ‌చ్చేస్తుంది

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (17:02 IST)
Ramcharan rrr
ఆర్.ఆర్‌.ఆర్‌. ట్రైల‌ర్ లో అగ్నిలోంచి అల్లూరి సీతారామ‌రాజు గెట‌ప్‌లో రామ్‌చ‌ర‌ణ్ వ‌చ్చి బాణాలు బ్రిటీష్ వారిపై సంధిస్తాడు. ఆ వెనుక ఓ సంగీతంతోపాటు రైజ్ ఆఫ్ రామ్ ఫైరీబీట్స్ చ‌క్క‌గా వినిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఓ పాట‌ను ఈ రోజు రాత్రి 9గంట‌ల‌కు చిత్ర యూనిట్ విడుద‌ల‌చేయ‌నుంది.
 
ఎం.ఎం. కీర‌వాణి స్వ‌ర‌ప‌రిచ‌గా  K. శివ దత్తా  రాసిన సంస్కృత సాహిత్యం ఇది. తెలుగు ప‌దాలుకూడా జోడించి చ‌క్క‌టి పాట‌గా దీన్ని రూపొందించాడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. రామం రాఘ‌వం అనే ఈ పాట మ్యూజిక్ వీడియోను రాత్రి విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ గీతాన్ని విజయ్ ప్రకాష్, చందన బాల కళ్యాణ్, చారు హరిహరన్ మరియు కోరస్ పాడారు. 
 
ఇప్ప‌టికే ఈ చిత్రం ప్ర‌మోష‌న్‌ను దేశంలో ప‌లు రాస్ట్రాల‌లో ప‌ర్య‌టించి నిర్వ‌హించారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుద‌ల‌చేయ‌నున్నారు. బాలీవుడ్‌, కోలీవ‌డ్ వంటి న‌టీనటులు ఇందులో న‌టించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.3.50 లక్షల విలువైన 14 కిలోల గంజాయి స్వాధీనం

మాజీ సీఎం కేసీఆర్‌కు మరో షాక్.. కాంగ్రెస్ గూటికి చేవెళ్ల ఎమ్మెల్యే (Video)

సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

భారీ వర్షాలకు నీట మునిగిన అయోధ్య నగరం... యూపీలో బీజేపీ పాలనపై నెటిజన్ల సెటైర్లు (Video)

కంపెనీలో సగం వాటా ఇస్తే ఉద్యోగం మానేస్తా.. భర్తకు కండిషన్ పెట్టిన భార్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

తర్వాతి కథనం
Show comments